Just In
- 3 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 5 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 8 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 11 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Sports
IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!
- News
కేసీఆర్‌కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!
- Finance
adani fpo: అదానీ FPO హిట్టా, ఫట్టా ? ఓపెనింగ్ డే సేల్ ఇంతేనా.. ??
- Movies
Pathaan Day 3 Collections: షాకింగ్.. తగ్గిన షారుక్ సినిమా వసూళ్లు.. 3వ రోజు వచ్చింది అన్ని కోట్లే!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
అమెరికాకు చెందిన ప్రముఖ లోదస్తుల తయారీ కంపెనీ ఏఆర్ వేర్ (AR Wear) సరికొత్త ఉత్పత్తితో ముందుకొచ్చింది. ఆత్యాచారాల నుంచి మహిళలను సంరక్షించే క్రమంలో సరికొత్త యాంటీ రేప్ అండర్ వేర్ (లోదుస్తు)ను ఈ సంస్థ డిజైన్ చేసింది. ఈ కంపెనీ డిజైన్ చేసిన లోదుస్తు ప్రత్యేకమైన లాక్ వ్యవస్థను కలిగి తొలగించేందుకు వీలు కాకుండా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో సంచరించే మహిళలకు ఈ యాంటీ రేప్ లోదుస్తు పూర్తి భద్రతతో కూడిన భరోసాను కల్పిస్తుంది. ఏఆర్ వేర్ రూపొందించిన యాంటీ రేప్ లోదుస్తుకు సంబంధించిన వీడియో ఇంకా ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....
శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ ‘కాంటినమ్' (Continuum) సరికొత్త డిజిటల్ ఫ్యాషన్‌కు శ్రీకారం చుట్టింది. 3డీ ప్రింటర్ల సాయంతో వ్యక్తిగత దుస్తులను తయారు చేసి సరికొత్తట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. 3డీ ప్రింటింగ్ విధానం 1980లోనే కనుగొన్నప్పటికి అప్పట్లో అంత ప్రాచుర్యాన్ని పొందలేక పోయింది. దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన నైక్ 3డీ ప్రింటింగ్ పై ఇప్పటికే పరిశోధనలు జరుపుతోంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే బికినీలు 3డీ ప్రింటర్ల పై డిజైన్ కాబడ్డాయి. వీటి ధర $250 నుంచి $300 మధ్య ఉంటుంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్సికలో భాగంగా 3డీ ప్రింటర్ల సాయంతో కాంటినమ్ సంస్ధ డిజైన్ చేసిన బికినీ టాప్‌లను తిలికించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
అమెరికాకు చెందిన ప్రముఖ లోదస్తుల తయారీ కంపెనీ ఏఆర్ వేర్ (AR Wear) సరికొత్త ఉత్పత్తితో ముందుకొచ్చింది. ఆత్యాచారాల నుంచి మహిళలను సంరక్షించే క్రమంలో సరికొత్త యాంటీ రేప్ అండర్ వేర్ (లోదుస్తు)ను ఈ సంస్థ డిజైన్ చేసింది. ఈ కంపెనీ డిజైన్ చేసిన లోదుస్తు ప్రత్యేకమైన లాక్ వ్యవస్థను కలిగి తొలగించేందుకు వీలు కాకుండా ఉంటుంది.

రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
బాహ్య ప్రపంచంలో సంచరించే మహిళలకు ఈ యాంటీ రేప్ లోదుస్తు పూర్తి భద్రతతో కూడిన భరోసాను కల్పిస్తుంది.

రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
యాంటీ రేప్ అండర్ వేర్

రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
ప్రత్యేకమైన లాక్ వ్యవస్థ

రేప్ చేయాలని చూస్తే రంగుపడుద్ది!!!
యాంటీ రేప్ అండర్ వేర్
యాంటీ రేప్ అండర్ వేర్
యాంటీ రేప్ అండర్ వేర్ వీడియో
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470