సోషల్ నెట్‌వర్క్‌లలో ఇలా ప్రవర్తించకండి!!

Posted By:

శక్తివంతమైన సమాచార మాద్యమాల్లో ‘సోషల్ నెట్‌వర్కింగ్' ఒకటి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వగైరా ప్రముఖ సామాజిక బంధాల వెబ్‌సైట్‌లు విస్తృత సమాచార వ్యవస్థను కలిగి ప్రపంచ కమ్యూనికేషన్ స్థితిగతులనే మార్చేసాయి.

సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో అనేకమైన దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా సామాజిక మాద్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు, జాతి విమర్శలు, ఆర్ధిక మోసాలు ఇలా అనేక రకాలైన ఆసాంఘీక కార్యకలాపాలు పేట్రేగిపోతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను వినియోగించుకుంటోన్న యువత నైతిక విలువలను పెంపొందించేలా తప్ప వాటిని అవమానపరిచే రీతిలో వ్యవహరించకూడదు.

జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో విమర్శలు చేయరాదు. ఈ విధమైన రెచ్చగొట్టే చర్యలు రెండు వర్గాల మధ్య విబేధాలకు కారణమవుతాయి. మీ కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయకండి. మీ వ్యక్తిగత ఇంకా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రచరించకండి. అభ్యంతరకరమైన కంటెంట్‌తో కూడిన ఫోటోలు ఇంకా వీడియోలను సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయకండి. హైటెక్ చోరీలు పెరుగుతున్న నేపధ్యంలో మీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా షేర్ చేయకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ నెట్‌వర్క్‌లలో ఇలా ప్రవర్తించకండి!!

జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో విమర్శలు చేయరాదు. ఈ విధమైన రెచ్చగొట్టే చర్యలు రెండు వర్గాల మధ్య విబేధాలకు కారణమవుతాయి.

 

సోషల్ నెట్‌వర్క్‌లలో ఇలా ప్రవర్తించకండి!!

మీ కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయకండి.

కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని

మీ వ్యక్తిగత ఇంకా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రచరించకండి.

కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని

అభ్యంతరకరమైన కంటెంట్‌తో కూడిన ఫోటోలు ఇంకా వీడియోలను సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయకండి.

కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని

హైటెక్ చోరీలు పెరుగుతున్న నేపధ్యంలో మీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా షేర్ చేయకండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Use Your Social Network With more Responsibilities. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot