రండి చూసేద్దాం...

Posted By:
  X

  మనిషిలోని ఆధునిక ఆలోచనలు ప్రపంచాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాయి. సాంకేతికత సాయంతో ఇండస్ట్రియల్ డిజైనర్లు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. కార్పొరేట్ సంస్కృతి మరింతంగా విస్తరించిన నేపధ్యంలో ఆయా కార్యాలయాల అంతర్గత డిజైనింగ్ పూర్తిగా మారిపోయింది. ఆఫీస్ అవసరాలకు ఉపయోగపడే పలు గాడ్జెట్‌లు కొత్త లుక్‌ను సంతరించుకున్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు కూల్ ఆఫీస్ గాడ్జెట్‌లు యూజర్ ఫ్రెండ్లీ పనితీరును కలిగి మీ మనసును ఆలోజింప చేస్తాయి.

  చిట్కా: చాలామంది కంప్యూటర్ వినియోగదారులకు తమ పీసీ సామర్ద్యం ఎంతో తెలియదు. కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్ లకు సంబంధించి పూర్తి వివరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ పనితీరు ముఖ్యంగా ఈ మూడు విభాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, ర్యామ్ వివరాలు తెలుసుకోవాలంటే ‘మై కంప్యూటర్' పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసిగాని, ‘కంట్రోల్ పేనల్‌'లోకి లాగినై గాని తెలుసుకోవచ్చు. హార్డ్‌డిస్క్ వివరాలు కావాలంటే మై కంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్‌డిస్క్ ఐకాన్ల పై రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  రండి చూసేద్దాం...

  Handy Wind-Up Shredder

  రండి చూసేద్దాం...

  Rainbow Highlighters

  రండి చూసేద్దాం...

  Toblerono Boxwood Organizer

  రండి చూసేద్దాం...

  Zen Garden Desk Organizer

  రండి చూసేద్దాం...

  Labsolutely Desk Supply Set

  రండి చూసేద్దాం...

  Error Sticky Note Set

  రండి చూసేద్దాం...

  Hole Measuring Tape by Sunghoon Jung

  రండి చూసేద్దాం...

  Clockwork Sharpener

  రండి చూసేద్దాం...

  Desktructure by Saletti

  రండి చూసేద్దాం...

  Make it Happen Panama Notebook

  రండి చూసేద్దాం...

  Wi-Fi Portable Document and Photo Scanner

  రండి చూసేద్దాం...

  ID Guard Stamp

  రండి చూసేద్దాం...

  Hand Tool Pens

  రండి చూసేద్దాం...

  Big Deal Playing Card Notepad

  రండి చూసేద్దాం...

  Cable Fondler

  రండి చూసేద్దాం...

  Campfire Paper Table by Turnstone

  రండి చూసేద్దాం...

  Forever Calendar Stamp

  రండి చూసేద్దాం...

  Chalkboard Pad

  రండి చూసేద్దాం...

  Desk Dumper Organzier

  రండి చూసేద్దాం...

  DrawTop Adhesive Whiteboard

  రండి చూసేద్దాం...

  USB Construction Site

  రండి చూసేద్దాం...

  iStick Multifunction Desktop Organizer

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more