7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. లక్షల సంఖ్యలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన కలిగి ఉండాలి. ఈ అంశం పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఓ స్పష్టతను ఏర్పరిచే క్రమంలో ఉచిత డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న 7 అత్యుత్తమ ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలను మీ ముందుకు తెస్తున్నాం..

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Saavn
భారతీయ మ్యూజిక్‌ను ఇష్టపడే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Zomato
ఈ యాప్ ద్వారా మంచి ఆహారాన్నిఅందించే రెస్టారెంట్ల జాబితాను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Learn Sari
భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే మహిళలకు ఈ లెర్న్ సారీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Rangoli Kolams
మహిళలు రకరకాల ముగ్గులకు సంబంధించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
MapmyIndia: Maps & Directions
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
ICC Cricket World Cup 2015
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Oneindia
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

7 స్మార్ట్‌ఫోన్ యాప్స్ (ప్రతి ఇండియన్ కోసం)
Calorie Counter - MyFitnessPal
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications