Home
News

గూగుల్ మీ నేస్తం!!!

సెర్చ్ ఇంజన్ ‘గూగుల్' చాలా మందికి ఓ ఆన్‌లైన్ మార్గదర్శిగానే సుపరిచతం. మనకు తెలియన ఎన్నో వెసలబాటులను గూగుల్ కల్పిస్తోంది. గూగుల్ కల్పిస్తోన్న పలు ఉపయోగకర సదుపాయాలను క్రింది ఇప్పడు చూద్దాం...

కావల్సిన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ల శోధన:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ల్యాప్‌టాప్ కోసం వెదుకుతున్నారా..? మీకు నచ్చిన గాడ్జెట్‌ను మెచ్చిన ధరల్లో మీ ముందుచేందుకు గూగుల్ సరికొత్త సెర్చ్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఉదాహరణకు మీరు కోరకుంటున్న స్మార్ట్‌ఫోన్ రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉండాలనుకుందాం. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ‘ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రూ5000...10000'అని టైప్ చేసినట్లయితే సంబంధిత సెర్చ్ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి.

బ్యారిల్ రోల్ :

ఈ గూగుల్ ట్రిక్, సెర్చ్ పేజీని 360డిగ్రీల కోణంలో స్పిన్ చేస్తుంది. ఇందుకు మీరు చయాల్సిందల్లా ఒకటే గూగుల్ హోమ్ పేజీలో ‘Do a Barrel Roll' అని టైప్ చేస్తే చాలు మీ పేజీ 360డిగ్రీల కోణంలో తిరిగి యదాస్థానానికి వస్తుంది. రీఫ్రెష్ చేస్తూ ఆ అనుభూతులను మళ్లి మళ్లి ఆస్వాదింవచ్చు.

డాలర్ టూ రూపాయి :

రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు.

మైళ్ల నుంచి కిలో మీటర్ల వరకు :

మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది.

కచ్చితమైన కాలమానం:

కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో time india అని టైప్ చేయండి.

గూగుల్ సెర్చ్‌ను గనన యంత్రము (calculator)లా ఉపయోగించుకోవచ్చు. మీ లెక్కను గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసినట్లయితే గూగుల్ క్యాలిక్యూలేటర్ ప్రత్యేక్షమవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

బ్యారిల్ రోల్ :

ఈ గూగుల్ ట్రిక్, సెర్చ్ పేజీని 360డిగ్రీల కోణంలో స్పిన్ చేస్తుంది. ఇందుకు మీరు చయాల్సిందల్లా ఒకటే గూగుల్ హోమ్ పేజీలో ‘Do a Barrel Roll' అని టైప్ చేస్తే చాలు మీ పేజీ 360డిగ్రీల కోణంలో తిరిగి యదాస్థానానికి వస్తుంది. రీఫ్రెష్ చేస్తూ ఆ అనుభూతులను మళ్లి మళ్లి ఆస్వాదింవచ్చు.

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

డాలర్ టూ రూపాయి :

రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు.

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

గూగుల్ ఉపయోగాలు బోలెడన్ని

మైళ్ల నుంచి కిలో మీటర్ల వరకు :

మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది.

గూగుల్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

గూగుల్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

కచ్చితమైన కాలమానం:

కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో time india అని టైప్ చేయండి.

గూగుల్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

గూగుల్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు

గూగుల్ సెర్చ్‌ను గనన యంత్రము (calculator)లా ఉపయోగించుకోవచ్చు. మీ లెక్కను గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసినట్లయితే గూగుల్ క్యాలిక్యూలేటర్ ప్రత్యేక్షమవుతుంది. ఇందుకు ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X