మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ తెలుగు అప్లికేషన్స్

Posted By:

తెలుగు భాషలోని మాధుర్యం అమ్మ అప్యాయతను తలపిస్తుంది. ఖండాలు దాటినా తెలుగువారికిచ్చే గౌరవం మరువలేనిది. వెబ్ ప్రపంచలో సైతం తెలుగు తన ప్రాముఖ్యతను చాటుతోంది. మొబైల్ ఫోన్‌లలోనూ తెలుగు రుచులనుఆస్వాదించగలుగుతున్నాం. వివిధ అంశాలకు సంబంధించిన తెలుగు సమాచారాన్ని తెలుగులో అందించేందుకు అనేక మొబైల్ అప్లికేషన్‌లు రూపుదిద్దుకున్నాయి. తెలుగు భాషాభిమానులు తమతమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు భాష రుచులను ఆస్వాదించేందుకుగాను అనేక తెలుగు అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వాటిలో టాప్-5 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్‌లను మీ ముందుంచుతున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తెలుగు సామెతలు (Telugu Proverbs):

సందర్భాన్ని బట్టి ఉపయోగించే తెలుగు సామెతలు ఈ అప్లికేషన్‌లో కొలువుతీరి ఉన్నాయి. తొలి పదాలను ఉపయోగించి డేటాను శోధించవచ్చు. తెలుగు భాషను అమితంగా ఇష్టపడేవారికి ఈ అప్లికేషన్ బెస్ట్ చాయిస్. లింక్ అడ్రస్:

ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ (English Telugu Dictionary):

ఈ డిక్షనరీ అప్లికేషన్‌లో 40,000 పై చిలుకు ఆంగ్ల పదాలు కొలువుతీరి ఉన్నాయి వీటిని తెలుగులోకి అనువదించుకోవచ్చు. ఖచ్చితమైన తెలుగు ఫాంట్‌ను ఈ అప్లికేషన్ డిస్‌ప్లే చేస్తుంది.

లింక్ అడ్రస్:

మనసుతో - తెలుగు మ్యూజిక్ (Manasu Tho - Telugu Music):

ఈ ఉచిత మ్యూజిక్ ఇంకా రేడియో అప్లికేషన్ తెలుగు సంగీతాభిమానులకు క్వాలిటీ మ్యూజిక్ ను చేరువ చేస్తుంది. అర్ధవంతమైన తెలుగు సంగీతాన్ని ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఆస్వాదించవచ్చు. వివిధ విభాగాలకు సంబంధించిన సంగీతం ఈ యూప్ ద్వారా లభ్యమవుతోంది. లింక్ అడ్రస్:

తెలుగు వీడియో సాంగ్స్ (Telugu Video Songs):

ఈ మీడియా ఆర్గనైజర్ అప్లికేషన్ సాయంతో యూట్యూబ్‌లో కొలువుతీరిన తెలుగు సినిమా పాటలను వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ 1.6 వర్షన్ ఇంకా ఆ పై వర్షన్‌లను ఈ యూప్ సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్:

వన్ ఇండియా తెలుగు మొబైల్ న్యూస్ (OneIndia Mobile News):

ఈ అధికారిక వన్ ఇండియా అప్లికేషన్ ద్వారా పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, క్రికెట్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలను తెలుగులో మీ స్మార్ట్‌ఫోన్‌లో వీక్షించవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగు సామెతలు (Telugu Proverbs)

తెలుగు సామెతలు (Telugu Proverbs):

సందర్భాన్ని బట్టి ఉపయోగించే తెలుగు సామెతలు ఈ అప్లికేషన్‌లో కొలువుతీరి ఉన్నాయి. తొలి పదాలను ఉపయోగించి డేటాను శోధించవచ్చు. తెలుగు భాషను అమితంగా ఇష్టపడేవారికి ఈ అప్లికేషన్ బెస్ట్ చాయిస్.లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ తెలుగు అప్లికేషన్స్

ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ (English Telugu Dictionary):

ఈ డిక్షనరీ అప్లికేషన్‌లో 40,000 పై చిలుకు ఆంగ్ల పదాలు కొలువుతీరి ఉన్నాయి వీటిని తెలుగులోకి అనువదించుకోవచ్చు. ఖచ్చితమైన తెలుగు ఫాంట్‌ను ఈ అప్లికేషన్ డిస్‌ప్లే చేస్తుంది. లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ తెలుగు అప్లికేషన్స్

మనసుతో - తెలుగు మ్యూజిక్ (Manasu Tho - Telugu Music):

ఈ ఉచిత మ్యూజిక్ ఇంకా రేడియో అప్లికేషన్ తెలుగు సంగీతాభిమానులకు క్వాలిటీ మ్యూజిక్ ను చేరువ చేస్తుంది. అర్ధవంతమైన తెలుగు సంగీతాన్ని ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఆస్వాదించవచ్చు. వివిధ విభాగాలకు సంబంధించిన సంగీతం ఈ యూప్ ద్వారా లభ్యమవుతోంది. లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ తెలుగు అప్లికేషన్స్

తెలుగు వీడియో సాంగ్స్ (Telugu Video Songs):

ఈ మీడియా ఆర్గనైజర్ అప్లికేషన్ సాయంతో యూట్యూబ్‌లో కొలువుతీరిన తెలుగు సినిమా పాటలను వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ 1.6 వర్షన్ ఇంకా ఆ పై వర్షన్‌లను ఈ యూప్ సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ తెలుగు అప్లికేషన్స్

వన్ ఇండియా తెలుగు మొబైల్ న్యూస్ (OneIndia Mobile News):

ఈ అధికారిక వన్ ఇండియా అప్లికేషన్ ద్వారా పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, క్రికెట్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలను తెలుగులో మీ స్మార్ట్‌ఫోన్‌లో వీక్షించవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot