Just In
- 1 hr ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 18 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 20 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 23 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
Don't Miss
- News
Visaka: మహిళలకు అనువైన నగరంగా విశాఖ.. టాప్-10 నగరాల్లో చోటు..
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Lifestyle
డ్రై స్కిన్ మరియు స్కిన్ ఇచ్చింగ్ నివారణకు ఆయుర్వేదంలో సులభ చిట్కాలు
- Sports
SA20 League: శతక్కొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు!
- Movies
Waltair Veerayya 12 Days Collections: వీరయ్య పెను సంచలనం.. కేజీఎఫ్2 రికార్డు సమం.. 1.9 కోట్లు వస్తే!
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !
దేశీయ టెలికాం రంగంలో రోజురొజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జియో రాక ముందు జియో వచ్చిన తరువాత అన్న చందంగా దేశీయ టెలికాం రంగం నేడు ముందుకు కదులుతోంది. జియో రాకతో టెలికాం రంగంలో టారిఫ్ వార్ తారాస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. డేటా అనేది చాలా చీప్ అయిపోయింది. దిగ్గజాలు అత్యంత తక్కువ ధరలకు డేటాను అందించడం మొదలుపెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో డేటా ధరలు మరింత కిందకు తగ్గుతాయని రిపోర్టులు బయటకు వస్తున్నాయి.

రానున్న కాలంలో డేటా ధరలు..
రానున్న కాలంలో డేటా ధరలు తగ్గుముఖం పట్టనున్నాయని బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ రిపోర్టు చేసింది. ముందు ముందు ఒక్కో జీబీ డేటా రేటు అత్యంత తక్కువకు రూ.2.7కే పడిపోనున్నట్టు ఈ రిపోర్టు తెలిపింది.

దీనికి కారణం
దీనికి కారణం జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్లేనని, ఈ ఆఫర్లతో డేటా ధరలు మరింతగా తగ్గి యూజర్లను డేటా మత్తులో ముంచేందుకు అన్ని టెల్కోలు పావులు కదుపుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. కాగా జియో రాక ముందు రూ.249 నుంచి రూ.259 వరకు ఉన్న ఒక్కో జీబీ డేటా జియో వచ్చిన తరువాత 99 శాతం మేర కిందకి పడిపోయిన విషయం తెలిసిందే.

బోఫా-ఎంఎల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం..
బోఫా-ఎంఎల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం జియో రూ.448, రూ.498 ప్లాన్ల కింద ఒక్కో జీబీ డేటా ధర రూ.2.7గా ఉండనున్నట్టు తెలిసింది. జియో రిపబ్లిక్ డే ఆఫర్ కింద ఎంపిక చేసిన ప్లాన్లపై అదనంగా 500 ఎంబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది.

రోజుకు 2జీబీ 4జీ డేటా
దీంతో రూ.448, రూ.498 ప్లాన్లపై రోజుకు 2జీబీ 4జీ డేటా యూజర్లకు లభించనుంది. అయితే లిమిట్ దాటాక డేటా స్పీడ్ తగ్గిపోనుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ 84, 91 రోజులు. ఈ టారిఫ్ ప్లాన్ దెబ్బకి మిగతా టెల్కోలు తమ టారిఫ్ ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదనపు డేటా ప్రయోజనాలతో పాటు..
అంతకముందు జియో ప్రకటించిన హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద, ఒక్కో జీబీ డేటా ధర 4 రూపాయలకు తగ్గింది. ఈ కొత్త టారిఫ్‌లు 25-33 శాతం టారిఫ్ కోత విధించింది. అదనపు డేటా ప్రయోజనాలతో పాటు, కొత్త ప్లాన్ రూ.98ను కూడా జియో ప్రవేశపెట్టింది.

నెలకు 2జీబీ డేటా
ఈ ప్లాన్ కింద నెలకు 2జీబీ డేటా లభించనుంది. జియో ప్రధాన ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ తన కొత్త స్కీమ్‌ల కింద ఒక్కో జీబీ డేటాను 4 రూపాయలకు అందిస్తోంది. మిగతా టెల్కోలు కూడా జియోకి పోటీగా తమ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470