ఉత్తరాఖండ్ వరదలు: బాధితుల కోసం గూగుల్ కొత్త అప్లికేషన్!

Posted By:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ‘పర్సన్ ఫైండర్' పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన యాప్ వరద ముంపు ప్రాంతాల్లో అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరుస్తుందని గూగుల్ తన బ్లాక్ స్పాట్‌లో పేర్కొంది. గత వారం రోజులుగా ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదులు భీబత్సం సృష్టిస్తున్న విషయం తెలసిందే. ఈ విపత్తు పై వేగవంతంగా స్పందించిన గూగుల్ క్రైసిస్ బృందం పర్సన్ ఫైండర్ పేరుతో సరికొత్త టూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం ఈ టూల్ ఇంగ్లీష్ ఇంకా హిందీ వర్షన్ లలో అందుబాటులో ఉంది. బాధితులకు సంబంధించి గూగుల్ డేటా ఫైండర్ లో పొందుపరిచిన సమాచారాన్నిఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రతిఒక్కిరి శోధించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా బాధితునికి సంబంధించి ఏవైనా వివరాలు తెలిసినట్లయితే ఆ సమాచారాన్ని అక్కడ జోడించవచ్చు.

వరదల కారణంగా ఉత్తరాఖండ్ పరిస్థితి భయానంకంగా ఉంది. ఇప్పటి వరకు 150మంది మరణించినట్లు చెబుతున్నారు. వేలాది మంది జాడ తెలియడం లేదు. దాదాపు 60 వేల మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇంతటి కష్టతరమైన సహాయక చర్యలను ఎప్పుడూ చేపట్టలేదని సైన్యం అంటోంది. ఇప్పటి వరకు దాదాపు 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వెయ్యి మందికి సంబంధించిన సమచారం గూగుల్ పర్సన్ ఫైండర్ అప్లికేషన్ లో పొందుపరచటం జరిగింది. చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot