నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

Posted By:

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఏదేమైనప్పటికి ఈ ప్రేమ పండుగకు సమయం దగ్గర పడుతోంది. ఈ రోజున తమ ప్రేమను వ్యక్తీకరించి తమ ప్రేయసి మదిని దోచేయాలని ఆరాటపడే ప్రేమికుల కోసం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఉచిత అప్లికేషన్‌లను తమతమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకుని ప్రేమికుల రోజు మధురానుభూతులను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

డేటింగ్ టిప్స్ (Dating Tips):

ఈ అప్లికేషన్‌లో ప్రేమ సంబంధిత చిట్కాలతో పాటు బంధాలను ధృడపరిచే హాస్యభరితమైన జోకులను నిక్షిప్తం చేశారు. ప్రేమికుల రోజును ఆహ్లాదభరితంగా గడపటానికి ‘డేటింగ్ టిప్స్' అప్లికేషన్ బెస్ట్ చాయిస్. లింక్ అడ్రస్

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

101 కారణాలు (101 Reasons Why I Love You):

ప్రేమికుల రోజును ప్రేమించటానికి గల 101 కారణాలను ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రేమికుల సంబంధాలను ధృడపరిచుకునే ఉత్తమ మార్గాలను ఈ అప్లికేషన్ సూచిస్తుంది. లింక్ అడ్రస్

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

లవ్ టెస్టర్ (Love Tester):

ఈ అప్లికేషన్‌లో పొందుపరిచిన ప్రత్యేక గణన వ్యవస్థ మీ ప్రేమకు సంబంధించి ఖచ్చితమైన ప్రేమ శాతాన్ని వెల్లడిస్తుంది. లింక్ అడ్రస్

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

వేలంటైన్స్ డే వాల్ పేపర్స్ (Valentine's Day Wallpapers):

ఈ అప్లికేషన్‌లో 35 అత్యుత్తమ వేలంటైన్ డే వాల్ పేపర్లను పొందుపరిచారు. వీటిలో నచ్చిన వాల్ పేపర్‌ను ఫోన్ స్ర్కీన్ సేవర్‌గా మలచుకోవచ్చు. లింక్ అడ్రస్

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

వాలంటైన్ రేడియో (Valentine RADIO):

ఈ అప్లికేషన్‌లో 40 రొమాంటిక్ రేడియో స్టేషన్‌లు ఉన్నాయి. వీటిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు మీ ప్రేమను మరింత బలపరుస్తాయి. లింక్ అడ్రస్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot