బెస్ట్ ఎంపీ3 ప్లేయర్లు (లవర్స్‌డే స్పెషల్)

|

మందులతో నయం కాని పలు రోగాలను సంగీతం నయం చేయగలదట. సంగీతాన్ని ఇష్టపడనివారంటూ ఉండరు. సాయంసంధ్య వేళ మ్యూజిక్ ఓ ఆహ్లాదం.. ఓ ఉల్లాసం.. ఓ వినోదం. ఆడియో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటంతో మ్యూజిక్ ప్లేయర్ లు మరింతగా విస్తరించాయి.

మ్యూజిక్‌ను ఆస్వాదించే యువత కోసం స్టైల్‌తో కూడిన సరికొత్త ట్రెండీ ఎంపీ3 ప్లేయర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో వేలకొలిది పాటలను స్టోర్ చేసుకుని నచ్చిన సమయంలో నచ్చన చోట ఆస్వాదించవచ్చు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్లో బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ఉత్తమ 10 కలర్‌ఫుల్ ఎంపీ3 ప్లేయర్‌లను మీ ముందుకు తెస్తున్నాం.

యాపిల్ ఐపోడ్ నానో 16జీబి (Apple iPod Nano 16 GB):

యాపిల్ ఐపోడ్ నానో 16జీబి (Apple iPod Nano 16 GB):

ఎంపీ4 ప్లేయర్,
16జీబి మెమెరీ,
2.5 అంగుళాల డిస్‌ప్లే,
30 గంటల ఆడియో ప్లేబ్యాక్,
ఎఫ్ఎమ్ సపోర్ట్,
యూఎస్బీ ఆధారిత ఛార్జింగ్,
ధర రూ.12,500.
లింక్ అడ్రస్:

నెక్లస్ స్టైలిష్ డిజిటల్ ఎంపీ3 ప్లేయర్ (Necklace Stylish Digital Mp3 Player):

నెక్లస్ స్టైలిష్ డిజిటల్ ఎంపీ3 ప్లేయర్ (Necklace Stylish Digital Mp3 Player):

2జీబి మెమెరీ,
టచ్ సెన్సార్,
వాటర్ ప్రూఫ్,
యువతను ఆకట్టుకునే ట్రెండీ డిజైన్,
ధర రూ.3,499.
లింక్ అడ్రస్:

4వ జనరేషన్ యాపిల్ ఐపోడ్ షఫుల్ , 4జీబి సామర్ధ్యం (Apple iPod shuffle 4th Generation 2 GB):
 
4వ జనరేషన్ యాపిల్ ఐపోడ్ షఫుల్ , 4జీబి సామర్ధ్యం (Apple iPod shuffle 4th Generation 2 GB):

2జీబి మెమెరీ,
15 గంటలు ఆడియో ప్లేబ్యాక్,
యూఎస్బీ ఆధారిత ఛార్జింగ్,
3 గంటల రీచార్జ్ టైమ్,
ధర రూ.3,700.
లింక్ అడ్రస్:

జేఎక్స్‌డి ఎస్601 పీఎస్‌పీ కన్సోల్(JXD S601 PSP CONSOLE):

జేఎక్స్‌డి ఎస్601 పీఎస్‌పీ కన్సోల్(JXD S601 PSP CONSOLE):

పీఎస్‌పీ కన్సోల్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై,
4జీబి మెమెరీ,
ఎంపీ3, ఎంపీ4, ఎంపీ5 ప్లేయర్ సపోర్ట్,
ధర రూ.4,599.
లింక్ అడ్రస్:

సోనీ ఎన్‌డబ్ల్యూజెడ్ - బీ173ఎఫ్ 4జీబి ఎంపీ3 ప్లేయర్ (Sony NWZ-B173F 4 GB MP3 Player):

సోనీ ఎన్‌డబ్ల్యూజెడ్ - బీ173ఎఫ్ 4జీబి ఎంపీ3 ప్లేయర్ (Sony NWZ-B173F 4 GB MP3 Player):

ఎంపీ3 ప్లేయర్,
4జీబి మెమరీ,
18 గంటల ఆడియో ప్లేబ్యాక్,
ఎఫ్ఎమ్ సపోర్ట్,
వాయిస్ రికార్డర్,
యూఎస్బీ ఆధారిత ఛార్జింగ్,
ధర రూ.3,699.
లింక్ అడ్రస్:

ట్రాన్సెండ్ 4జీబి ఎంపీ870 ఎంపీ3, ఎంపీ4 ఎఫ్ఎమ్ ప్లేయర్ (Transcend 4GB MP870 MP3 MP4 FM Player):

ట్రాన్సెండ్ 4జీబి ఎంపీ870 ఎంపీ3, ఎంపీ4 ఎఫ్ఎమ్ ప్లేయర్ (Transcend 4GB MP870 MP3 MP4 FM Player):

4జీబి మెమరీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
22 గంటల ఆడియో ప్లేబ్యాక్,
ఎఫ్ఎమ్ సపోర్ట్,
స్టోరేజ్ సామర్ధ్యం 850 పాటలు,
యూఎస్బీ ఆధారిత ఛార్జింగ్,
ధర రూ.3,299.
లింక్ అడ్రస్:

ఎస్‌పీసీ ఇంటర్నెట్  821 2జీబి ఎంపీ3 ప్లేయర్, పింక్(SPC Internet 821 2GB MP3 Player (Pink):

ఎస్‌పీసీ ఇంటర్నెట్ 821 2జీబి ఎంపీ3 ప్లేయర్, పింక్(SPC Internet 821 2GB MP3 Player (Pink):

పెద్దదైన ఇల్యూమినేటెడ్ డిస్‌ప్లే,
2జీబి మెమరీ,
వాయిస్ రికార్డింగ్,
లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.1359.
లింక్ అడ్రస్:

ఫిలిప్స్ గోగియర్ ఎంపీ3 వీడియో ప్లేయర్ - ఎస్ఏ060304ఆర్ 97 - 4జీబి (Philips GoGEAR MP3 Video player-SA060304R 97-4GB):

ఫిలిప్స్ గోగియర్ ఎంపీ3 వీడియో ప్లేయర్ - ఎస్ఏ060304ఆర్ 97 - 4జీబి (Philips GoGEAR MP3 Video player-SA060304R 97-4GB):

టచ్-స్ర్కీన్ కంట్రోల్,
కైనిటిక్ స్ర్కోలింగ్,
టెక్స్ట్ రీడర్,
3.2హెచ్ వీజీఏ సినిమా క్వాలిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
బ్యాటరీ బ్యాకప్ (20 గంటలు మ్యూజిక్ టాక్‌టైమ్, 4 గంటల వీడియో ప్లేబ్యాక్),
ధర రూ.5,975.
లింక్ అడ్రస్:

క్రియోటివ్ జెన్ స్టైల్ ఎమ్300 4జీబి ఎంపీ3 ప్లేయర్ (Creative Zen Style M300 4gb MP3 Player):

క్రియోటివ్ జెన్ స్టైల్ ఎమ్300 4జీబి ఎంపీ3 ప్లేయర్ (Creative Zen Style M300 4gb MP3 Player):

8జీబి మెమెరీ,
1.45 అంగుళాల డిస్‌ప్లే,
20 గంటలు ఆడియో ప్లేబ్యాక్,
ఎఫ్ఎమ్ సపోర్ట్,
వాయిస్ రికార్డర్,
యూఎస్బీ ఆధారిత ఛార్జింగ్,
ధర రూ.4,449.
లింక్ అడ్రస్:

ఫిలిప్స్ 4జీబి రాగా ఎంపీ3 ప్లేయర్ రెడ్ (Philips 4GB Raga MP-3 Player - Red):

ఫిలిప్స్ 4జీబి రాగా ఎంపీ3 ప్లేయర్ రెడ్ (Philips 4GB Raga MP-3 Player - Red):

4జీబి మెమెరీ,
1 అంగుళం డిస్‌ప్లే,
22 గంటల ఆడియో ప్లేబ్యాక్,
ఎఫ్ఎమ్ సపోర్ట్,
స్టోరేజ్ 900 పాటలు,
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X