తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
పోలాండ్ లోని పురాతత్వ నిపుణులకు ఓ కట్టడానికి సంబంధించి నిర్వహించిన తవ్వకాల్లో భాగంగా భయానక అస్తిపంజరాలతో కూడిన సమాధులు బయటపడ్డాయి. ఈ అస్తిపంజరాలలో కొన్నింటికి తలలు వేరుకాబడి కాళ్ల దగ్గర ఉన్నాయి. దీంతో ఈ సమాధుల పై అనేక సందేహాలు వ్యక్తమవటంతో పాటు భయాందోళణతో కూడిన వాతావరణం అక్కడ నెలకుంది.దక్షిణ పోలాండ్ లోని గిల్ వైస్ పట్టణంలో చేపట్టిన తవ్వకాల్లో భాగంగా ఈ అస్లిపంజరాలుబయటపడ్డాయి. ఈ స్కెలిటన్ లు 16 లేదా 17వ శతాబ్ధం నాటివిగా నిపుణులు భావిస్తున్నారు.
పురాతత్వ నిపుణులు ఇటీవల కాలంలో అనేక సందేహాస్పద సమాధులను తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన విషయం తెలిసిందే. తాజాగా బయటపడిన ఈ సమాధులను పలువురు రక్త పిశాచాలకు చెందినవిగా చర్చించుకుంటుంటే మరి కొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. ఈ అస్తిపంజరాలు రక్త పిశాచాలవేనా..? లేకుంటే శిక్షకు గురైన వారివా..? అన్న కోణంలో నిపుణులు పరిశోధన సాగించాల్సి ఉంది. అస్తిపంజరాలతో కూడిన భయానక చిత్రాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

రక్త పిశాచాలు?
రక్త పిశాచాలు?

రక్త పిశాచాలు?
క్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

రక్త పిశాచాలు?
రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

రక్త పిశాచాలు?
రక్త పిశాచాలు?


Click it and Unblock the Notifications








