ఓటర్ ఐడీ వివరాలు ఛేంజ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ

By Gizbot Bureau
|

ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో new mega Electors Verification Programme (EVP) పోగ్రాంను దేశ వ్యాప్తంగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోగ్రాం ద్వారా ఓటర్ల లిస్టులో ఉన్న ప్రతి కుటుబానికి username and password ఇస్తారు. ఆ కుటటుంబంలోని వ్యక్తి వారి ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను దీని ద్వారా అప్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ సదుపాయాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాంచ్ చేశారు. ఇందుకోసం స్టేట్ లెవల్లో 36 మంది సీఈఓలు, జిల్లా లెవల్లో 740 మంది సీఈఓలు, అలాగే ఎన్నికల అధికారులు, వన్ మిల్లియన్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మరి దీనికి సంబంధించి ప్రాసెస్ ఏంటీ ఎలా అప్లయి చేయాలి, దీనికి సంబంధించిన వివరాలేంటి ఓ సారి చూద్దాం.

ఎప్పటి వరకు ఈ పోగ్రాం ఉంటుంది ?

ఎప్పటి వరకు ఈ పోగ్రాం ఉంటుంది ?

ఈ పోగ్రాం దేశ వ్యాప్తంగా 14000 నగరాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభమై అక్టోబర్ 15 వరకు ఉంటుంది.

దీని ఉద్దేశం ఏంటీ ?

దీని ఉద్దేశం ఏంటీ ?

ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లు అంతా తన పేర్లన నమోదు చేసుకోవాలి. కుటుంబంలోని అర్హత ఉన్న వ్యక్తులకు ఓటర్ గా ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తోంది. వన్ టైమ్ అధంటికేషన్, షేరింగ్ కాంటాక్ట్స్ వివరాల ద్వారా ఆన్ లైన్లో అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుససుకోవచ్చు. ఓటింగ్ సమయంలో నేరుగా ఓటర స్లిప్పులు రిజిస్టర్ ఈమెయిల్ అలాగే మొబైల్ నంబర్ కి పంపబడతాయి. రెగ్యులర్ అప్ డేట్స్ మీకు అందుతాయి. సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. 

లిస్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది ?

లిస్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది ?

ముందుగా సమ్మరీని విడుదల చేస్తారు. ఆ తర్వాత జనవరి 1, 2020న మొత్తం వివరాలను ప్రకటిస్తారు. జనవరి మొదటి వారంలో కాని లేక రెండవ వారంలో కాని లిస్ట్ వస్తుంది.

సదుపాయాలు ఏంటీ?

సదుపాయాలు ఏంటీ?

దీని ద్వారా ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు

మీ డాక్యుమెంట్లు అన్నీ ప్రభుత్వ యాప్ డిజిలాకర్ లో భద్రపరుచుకోవచ్చు

మీ ఫ్యామిలీ వివరాలను మొత్తం మీరే ఎంటర్ చేసుకోవచ్చు

మీరు పోలింగ్ స్టేషన్ గురించి అలాగే దాన్ని మార్చుకోవడం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆన్ లైన్లో నేను చేయవచ్చా ?

ఆన్ లైన్లో నేను చేయవచ్చా ?

మీరు కూడా చేయవచ్చు. ముందుగా మీరు NVSP portal (nvsp.in) or Voter Helpline Appలోకి లాగిన్ అవ్వండి. ఇందులో మీ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి. ఫామ్ 6, 7 ని కూడా నింపండి. అందులో ఏమైనా తప్పులుంటే సరిచేయండి.

ఆఫ్ లైన్ లో ఎలా ?

ఆఫ్ లైన్ లో ఎలా ?

మీకు దగ్గర్లోని ommon Service Centresని కాని voter facilitation centreని కాని సంప్రదించి మీ వివరాలను సమర్పించండి. అసెంబ్లీ పరిధిలో చాలా చోట్ల ఈ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

ఫీజు ఎంత ?

ఫీజు ఎంత ?

సాధారణ ఛార్జీలనే తీసుకుంటుంది. డాక్యుమెంట్ అప్ లోడ్ చేస్తే రూపాయి ఛార్జ్ చేస్తారు. ఫోటో అప్ లోడ్ కి 2 రూపాయాలు ఛార్జ్ చేస్తారు. ఫాం 6కి కూడా రూపాయి ఛార్జ్ చేస్తారు.

Best Mobiles in India

English summary
Verifying, changing your Voter ID details just became super easy. Here's how you can do it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X