చిమ్మ చీకట్లలో ప్రపంచ ఖండాలు

Posted By:

విహంగ ఛాయాగ్రహణం (ఏరియల్ ఫోటోగ్రఫీ) ఓ అద్భుతమైన అనుభూతి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు శాటిలైట్ ఇంకా స్పేస్‌క్రాఫ్ట్ టెక్నాలజీ సాయంతో తమ భూబాగాన్ని ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షిస్తున్నాయి. అంతరిక్ష నిఘానేత్రం మరింత ఆధునీకతను సంతరించుకున్న నేపధ్యంలో కొత్త వర్షన్ స్పేస్‌క్రాప్ట్స్ ఇంకా ఉపగ్రహాలు అందుబాటులో వచ్చేసాయి. ఇవి భూమికి 110 నుంచి 500 కిలీమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

రష్యాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో అద్భుతమైన విహంగ వీక్షణలను ఆవిష్కరించారు. చిమ్మచీకట్లలో విద్యుత్ దీపాల మధ్య అలారేడే మన ప్రపంచ ఖండాలను తన ఊహాజనితమైన ఆలోచనా శక్తితో ఈ కళాకారుడు ఆవిష్కరించిన వైనం నిజంగా అదరహో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

యూరోప్, ఉత్తర ఆఫ్రికా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

ఉత్తర యూరోప్

మధ్య తూర్పు, ఈశాన్య ఆఫ్రికా.

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

అరేబియన్ ద్వీపకల్పం, తూర్పు ఆఫ్రికా.

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

ఆగ్నేయ ఆసియా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

జపాన్, తూర్పు ఆసియా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

ఇండియా, శ్రీలంక

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

మడగాస్కర్

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

తూర్పు ఆస్ట్రేలియా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

దక్షిణ అమెరికా కొన

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

బ్రెజిల్

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

వాయవ్య దక్షిణ అమెరికా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

మధ్య అమెరికా

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

మెక్సికో

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

అమెరికన్ వెస్ట్

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

అమెరికన్ మిడ్వెస్ట్

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్

గ్రాఫిక్ ఆర్టిస్ట్ Anton Balazh అద్భుతమైన ఆలోచనలు

అలాస్కా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Views Of Earth From Space at Night. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot