Vijay Sales గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్... ఈ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు..!
విజయ్ సేల్స్ ప్రస్తుతం గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్ (Vijay Sales Grand Electronics Sale) నిర్వహిస్తోంది. లిమిటెడ్ పిరియడ్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నట్లు విజయ్ సేల్ చెబుతోంది. సేల్ ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. ఈ విజయ్ సేల్ గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్ పూర్తి వివరాలు.
ఆపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు :
ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ ను రూ.43490 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదే మ్యాక్‌బుక్ ను రూ.70990 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఆపిల్ ఛార్జర్లు సహా ఇతర ఉత్పత్తులను రూ.1599 ప్రారంభ ధర నుంచి పొందవచ్చు.

ఈ గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో భాగంగా ఆపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై డిస్కౌంట్ లను కూడా పొందవచ్చు. ICICI బ్యాంకు, SBI బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లను పొందవచ్చు. ఫలితంగా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
మొబైల్స్, ట్యాబ్లెట్స్ :
దీంతోపాటు ఈ సేల్ లో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్ ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. రూ.6,499 ప్రారంభ ధర నుంచి ఫోన్ లను మరియు రూ.11,740 ప్రారంభ ధర నుంచే ట్యాబ్లెట్స్ ను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ల్యాప్‌టాప్ లను రూ.30,990 ప్రారంభ ధర నుంచే సొంతం చేసుకోవచ్చు.
టీవీలు, ఇతర ఆడియో ఉత్పత్తులు :
విజయ్ సేల్స్ లో రూ.10990 నుంచే QLED టీవీలను కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. దీంతోపాటు హోం ఆడియో ఉత్పత్తులను రూ.3690 నుంచే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌లను రూ.899 నుంచే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు హెడ్‌ఫోన్స్ ను రూ.299 ప్రారంభ ధర నుంచే అందుబాటులో ఉన్నాయి.
ఏసీ, వాషింగ్ మెషిన్‌లు :
ఎయిర్ కండిషనర్‌లను రూ.26290 ప్రారంభ ధర నుంచి పొందవచ్చు. మరియు అడ్వాన్స్‌డ్ క్లీనింగ్ టెక్నాలజీతో కూడిన వాషింగ్ మెషిన్ లను రూ.8990 ప్రారంభ ధర నుంచే కొనుగోలు చేయవచ్చు. మరియు రిఫ్రిజిరేటర్లను రూ.7490 నుంచే సొంతం చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఒవెన్ లను రూ.5990 నుంచే కొనుగోలు చేయవచ్చు.
ఈ విజయ్ సేల్ లో భాగంగా వాటర్ ప్యూరిఫైయర్ లను రూ.6199 ధర నుంచే అందుబాటులో ఉన్నాయి. మరియు పర్సలన్ కేర్ ఉత్పత్తులను రూ.499 నుంచే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు గేమింగ్ విడిభాగాలను రూ.1599 నుంచే అందుబాటులో ఉన్నాయి.
HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.7500 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. EMI లావాదేవీలపై రూ.7500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇవాళ్టి వరకు మాత్రమే ఉంది. వన్‌కార్డు యూజర్లు రూ.4000 వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్ ఎక్స్‌ప్రెస్ కార్డుపై 5 శాతం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








