100% గందరగోళం!!
ప్రపంచ ప్రజల జీవన వైవిధ్యాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా గూగుల్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టే ‘స్ట్రీట్ వ్యూ'. 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.
గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రింది ఫోటో శీర్షికలోని గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి....

100% గందరగోళం!!
100% గందరగోళం!!
ఈ ఫోటో శీర్షికలోని గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications