ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

Posted By:

అమెరికాకు చెందిన 19 సంవత్సరాల యువ కెరటం అరుదైన రికార్డు నెలకొల్పి ఇంటర్నెట్ ప్రభంజనంగా నిలిచాడు. 30 అడుగుల భయానక తిమింగలం పై సవారీ చేసి యూవత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన క్రిస్ క్రియిస్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లోని 22680 కిలోల బరువు గల వేల్ షార్క్ పై 20 సెకన్ల పాటు గడిపాడు. ఈ దృశ్యాలతో కూడిన యూట్యూబ్ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌‍గా నిలిచింది. అప్‌లోడ్ చేసిన వారంలోనే ఈ వీడియోను లక్ష వీక్షణలు దక్కాయి. వేల్‌షార్క్‌తో క్రిస్ చేసిన సాహసాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

ఈ కుర్రోడు తిమింగలాన్నే మాయచేసేసాడు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot