ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వైరస్ అలర్ట్

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. ఓ ప్రమాదకర ట్రోజన్ వైరస్ ఆండ్రాయడ్ ఫోన్‌లలోకి ప్రవేశించి కీలక డేటాను దొంగిలించటమే కాకుండా, డివైస్ కాంటాక్ట్స్ జాబితాలోని నెంబర్లకు అక్రమ ఎస్ఎంఎస్‌లను పంపుతోందని సైబర్ విభాగం స్పష్టం చేసింది.

ఈ వైరస్‌ను ‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్గా నిపుణులు గుర్తించారు. మరో నాలుగు మారుపేర్లతో చలామణి కాబడే ఈ వైరస్ అధికారిక ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడుతుంది.

ఈ వైరస్ గనుక ఫోన్‌లోకి విజయవంతంగా చొరబడినట్లయితే డివైస్ ప్రాథమిక సమాచారాన్ని దొంగలించటంతో పాటు స్పైవేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయగలదని సీఈఆర్‌టీ-ఇన్ వెల్లడించింది. ఈ ప్రమాదకర వైరస్ ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోస్ ఇంకా కీలకమైన డేటాను దొంగిలించి డివైస్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలదని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ తెలిపింది.

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌' వైరస్ నుంచి తప్పించుకునేందుకు నిపుణులు సూచించిన జాగ్రత్తలు:

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

వెబ్‌లో విశ్వసనీయత‌లేని ప్రదేశాల నుంచి అప్లికేషన్‌లును డౌన్‌లోడ్ చేసుకోకూడదు.

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

ఫోన్‌లోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

తరచూ ఫోన్‌ను స్సాన్ చేస్తుండాలి

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

సురక్షిత వెబ్‌సైట్‌లలోకి మాత్రమే లాగిన్ కండి.

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

‘ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ సెండ్‌’ వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు

భద్రతలేని వై-ఫై నెట్‌వర్క్‌లకు ఫోన్‌లను దూరంగా ఉంచండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
virus hits Android phones, Stealing Passwords and Messages . Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X