బెస్ట్ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఐఫోన్ 6ఎస్ గిఫ్ట్

Posted By:

బెస్ట్ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఐఫోన్ 6ఎస్ గిఫ్ట్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సంతృప్తికర పనితీరును కనబర్చిన తమ ఉద్యోగులకు ఐఫోన్ 6ఎస్ ఫోన్‌లను బహుకరించింది. ఉన్నతమైన పనితీరును కనబర్చిన టాప్ 3000 మంది ఉద్యోగులకు ఆ సంస్థ సీఈఓ విశాల్ సిక్కా హాలీడే బోనస్ కింద ఐఫోన్ 6ఎస్‌లతో పాటు 100 శాతం బోనస్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను గుర్తించినట్లు ఓ మెయిల్‌ను కూడా ఆయన పంపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

2014 సంతోషకరంగా ముగిసింది. 2015లోకి అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవటమే కాదు వేడుకు చేసుకోవల్సిన సమయం కూడా ఇదేనని ఆయన ఉద్యోగలుకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు. తమ ప్రతిభను గుర్తించి బోనస్‌లను ప్రకటించటం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Vishal Sikka gifts iPhone 6s to 3,000 top performers. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting