Just In
- 1 hr ago
అమెజాన్ App లో రూ.25,000 ప్రైజ్ మనీ గెలుచుకోండి ! సమాధానాలు ఇవే !
- 14 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 16 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
- 17 hrs ago
'టెలిసాట్' అత్యంత వేగవంతమైన హైస్పీడ్ నెట్వర్క్! ఇక ఇంటర్నెట్ సమస్యలు ఉండవు!
Don't Miss
- News
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు
- Lifestyle
మీ రాశిచక్రం ప్రకారం మీలో ఉన్న చెత్త చెడు ఏమిటో మీకు తెలుసా?
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Movies
ఎన్టీఆర్ కొత్త షో వివరాలు లీక్: ‘MEK’ కాదు.. పేరు మార్చిన టీమ్.. ఆ గెస్టుతో అప్పటి నుంచే ప్రారంభం!
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
ఇండియాలో జనవరి నెల అందరికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నెలలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర సంబరాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ రెండు కూడా జనవరి 20 నుండి 24 వరకు ప్రత్యేక అమ్మకాలతో ముందుకు వచ్చాయి. 'అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' మరియు ' ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్' పేరుతో ముందుకు వచ్చిన అమ్మకంలో వివో యొక్క కొత్త స్మార్ట్ఫోన్ల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ లో వివో స్మార్ట్ఫోన్ల తగ్గింపు ఆఫర్స్
ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో వివో యొక్క ఫోన్ల మీద అద్భుతమైన డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. ఇందులో వివో V సిరీస్ ఫోన్ల మీద రూ.2000 వరకు తగ్గింపును అందించడంతో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వివో V20 రూ.24,990 ధర వద్ద మరియు వివో V20 ప్రో ను రూ.29,990 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే వివో Y సిరీస్ కొత్త ఫోన్లు కూడా తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఇందులో వివో Y30 రూ.13,990, వివో Y20 రూ.12,990, వివో Y20i రూ.11,490, వివో Y91i రూ.7,990 ధరల వద్ద పొందవచ్చు. ఈ అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఫోన్ లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

అమెజాన్ లో వివో స్మార్ట్ఫోన్ల తగ్గింపు ఆఫర్స్
అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో వివో స్మార్ట్ఫోన్ల మీద రూ.5,000 వరకు తగ్గింపు ధరలతో పాటుగా డిస్కౌంట్ మరియు ఎక్సచేంజ్ ఆఫర్లలో రూ.2,500 వరకు మినహాయంపు లభిస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా ఇటీవల లాంచ్ అయిన వివో Y12s ను రూ.9,990 ధర వద్ద మరియు వివో Y20A ను రూ.11,490, వివో Y30 ను రూ.13,990, వివో Y51 ను రూ.17,990, వివో X50 రూ.34,990, వివో X50 ప్రో రూ.49,990, మరియు వివో V20 సిరీస్ ను రూ.20,999 ప్రారంభ ధర వద్ద నుండి కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ SBI బ్యాంక్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో వివో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి సంస్థ అందిస్తున్న తగ్గింపు ధరలతో పాటుగా మరెన్నో అద్బుతమైన ఒప్పందాలు మరియు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10% మినహాయింపు ఉంటుంది. వీటితో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్ కింద రూ.5000 వరకు మినహాయింపు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ HDFC ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో వివో యొక్క అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నది. వీటి మీద డిస్కౌంట్ ధరలతో పాటుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఫోన్ లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

వివో Y12s ఫన్ టచ్ OS11 ఫీచర్స్
వివో Y12s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫన్ టచ్ OS11 ఆధారంగా రన్ అవుతూ 10W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS, గ్లోనాస్, ఒటిజి, మైక్రో- USB 2.0, ఎఫ్ఎమ్ రేడియో వంటి వివిధ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనంగా కూడా అందిస్తున్నది.

వివో Y31s స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
వివో Y31s స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 13MP ప్రైమరీ సెన్సార్‌తో మొదటి కెమెరా మరియు డెప్త్ సెన్సార్‌తో 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది 6GB DDR4 ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ సాయంతో దీనిని మరింత విస్తరించవచ్చు. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటుగా కంపెనీ యొక్క సొంత ఫన్‌టచ్ OS10.5 స్కిన్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190