వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది!

Posted By: Madhavi Lagishetty

లాంచ్ చేసిన ఆరు మాసాలకే వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది ఆ కంపెనీ. 27,990 ధర ఉన్న వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరను....25,990 రూపాయలకు లభ్యం అయ్యేది. అయితే ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిప్ కార్ట్ లో వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ 3వేల రూపాయలు తగ్గింది. ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు 22,900 రూపాయలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది!

తగ్గించింది. అంటే దాదాపు 5వేల రూపాయలు తగ్గిస్తున్నట్లు వీవో కంపెనీ ప్రకటించింది. అయితే ఫ్లిప్ కార్ట్ లో

సెల్ఫీలను ఎక్కువగా ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ ను డిజైన్ చేశారు. రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండటం వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.

వీవో వీ5లో మొదటి కెమెరా 20మోగాపిక్సెల్ , మరొకటి 8మెగా పిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. ఇది వీవో వీ5 ప్లస్ మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బోకె ఎఫెక్ట్ తో సోనీ IMX376 కెమెరా ఇమేజ్ సెన్సార్ను ఉపయోగిస్తుంది.

షియోమికి షాక్, ఒకేసారి 3 ఫోన్లతో..

ఇక వీవో వీ5 ప్లస్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్ , 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్. 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే విత్ 5వ జనరేషన్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్. 4వ జనరేషన్ గొరిల్లా గ్లాస్ కన్నా ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. గేమ్స్ ఆడుతుంటే లేదా..పిక్చర్స్ ను క్లిక్ చేసినప్పుడు పొరపాటు జారిపోయినా ...మీ స్మార్ట్ పోన్ ను సేఫ్ గా ఉంచుకోవచ్చు.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 625, ఆక్టాకోర్ చిప్, 14nm మానుఫక్చరింగ్ ప్రొసెస్ తో తయారు చేశారు. CPUతోపాటు 4జిబి ర్యామ్, 64జిబి ఆన్ బోర్డ్ మెమోరీ,మైక్రో ఎస్డీ కార్డు సపోర్టు ఈ ఫోనుకు లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు.

ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిప్ కార్ట్ వీవో వీ5 ప్లస్ కొనుగోలుపై EMI ప్లాన్ అందిస్తోంది. ఈమొబైల్ ను కొనుగోలు చేస్తే...ఈఎంఐ ద్వారా నెలకు 1,916 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఫ్లిప్ కార్ట్ లో మీ పాత ఫోన్ పై ఎక్స్ ఛెంజ్ ఆఫర్ లో భారీ డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది.

English summary
Launched at a price of Rs. 27,990, Vivo V5 Plus introduces the first of its kind dual-selfie camera on a smartphone that captures amazing selfies
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot