6జీబి ర్యామ్‌తో మరో చైనా ఫోన్

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ వివో (Vivo) తన అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. వివో ఎక్స్‌ప్లే 5 పేరుతో మార్చి 1న ప్రపంచానికి పరిచయం కాబోతోన్న ఈ ఫోన్‌లో 6జీబి ర్యామ్‌ను పొందుపరిచినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు సంబంధించిన ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

వివో ఎక్స్‌ప్లే 5 డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో రాబోతోంది...

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

శక్తవంతమైన క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 సాక్‌ను వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లో పొందుపరిచారు.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

6జీబి ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్ ల్యాప్‌టాప్‌కు సరిసమానంగా పనిచేస్తుంది.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

తమ ఎక్స్‌ప్లే 5 స్మార్ట్‌ఫోన్‌లో హైఫై 3.0 ఆడియో సపోర్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వివో ఓ టీజర్‌లో పేర్కొంది.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

ఎక్స్‌ప్లే 5 స్మార్ట్‌ఫోన్‌ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రాబోతోంది.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఎక్స్‌ప్లే 5 స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

ఎక్స్‌ప్లే 5 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రాబోతోంది.

వివో ఎక్స్‌ప్లే 5 ఫోన్‌లోని ఆస్తికర ఫీచర్లు

ఎక్స్‌ప్లే 5 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన 4300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సో బ్యాటరీ బ్యాకప్‌కు కొదవుండదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo XPlay 5: 8 Things You Need to Know about World’s First 6GB RAM smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot