Vivo Y15:ధరలు మరియు ఆఫర్లు

ట్రిపుల్-కెమెరా సెటప్ ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ పరిశ్రమలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు.

|

ట్రిపుల్-కెమెరా సెటప్ ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ పరిశ్రమలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు.Vivo Y15 అనేది మొదటి సారి 2014లో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సంస్థ ఇండియాలో మరొక ఫోన్ ను లాంచ్ చేస్తోంది.Vivo Y15 భారత మార్కెట్లో వివో స్థిరంగా ఉన్న తాజా స్మార్ట్ ఫోన్.టాప్-ఎండ్ మరియు ఇతర మోడరేట్ స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు కలిగిన మిడ్-సెగ్మెంట్ డివైస్ గా ఈ ఫోన్ ఉంది.

vivo y15 launched india triple rear camera 5000mah battery

స్పెసిఫికేషన్స్ :

Vivo Y15 డిస్ప్లే 6.35-అంగుళాల LCD మరియు 1520x720 పిక్సల్స్ యొక్క HD + స్క్రీన్ రిజల్యూషన్.ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P22SoC ప్రాసెసర్ మరియు 4GB యొక్క RAM మద్దతు తో ఉంటుంది మరియు ఏ ఇతర RAM రకాలు లేవు.ఇంటర్నల్ స్టోరేజీ 64GBగా ఉంది. ఆండ్రాయిడ్ పై 9Os ఆపరేటింగ్ సిస్టంతో రన్ అవుతుంది.

కెమెరా విషయంలో బ్యాక్ సైడ్ F / 2.2 ఎపర్చరుతో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సూపర్-వైడ్ కోన్ లెన్స్ f / 2.2 ఎపర్చర్ మరియు 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ తో సెకండరి కెమెరా మరియు f / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

F / 2.2 ఎపర్చరుతో ఉన్న మెయిన్ కెమెరా13 MP సెన్సార్ స్టాండర్డ్ ఫోటోలను మరియు వీడియోలను (1080p వరకు)క్యాప్చర్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది మరియు 2 MP డెప్త్ కెమెరా నుండి సహాయంతో Vivo Y15 కొన్ని ముఖ్యమైన ఖచ్చితమైన ఫోటోలను దాదాపు ఖచ్చితమైన అంచు గుర్తింపుతో ముఖ్యంగా మనుషుల బావోద్యోగాలను గుర్తించవచ్చు. ఈ డివైస్ సూపర్-వైన్ కోన్ లెన్స్ ను అందించే మొట్టమొదటిది స్మార్ట్ ఫోన్ .

ఈ సంవత్సరంలో స్మార్ట్ ఫోనె కొనుగోలుదారులు బ్యాటరీ విషయంలో రాజీకి వెళ్ళడం లేదు అందువలన Vivo Y15ను భారీ 5000 mAh బ్యాటరీతో తయారుచేసింది.దాని భారీ బ్యాటరీ సామర్థ్యం మరియు మధ్యస్థాయి చిప్సెట్లతో మొబైల్ దీర్ఘ కాలం పాటు ఉంటుందని మరియు ఒక ఛార్జ్ పై సుమారు 28గంటలు ప్లే బ్యాక్ వస్తుంది.ఇది ఆక్వా బ్లూ మరియు రెడ్ కలర్ వేరియంట్ లలో వస్తుంది. ఇది అమెజాన్ ఫ్లిప్ కార్ట్,Paytm, Tata Cliq,వివోe-స్టోర్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా అమ్మకాలు జరుగుతాయి.

vivo y15 launched india triple rear camera 5000mah battery

ధర&ఆఫర్స్ :

Vivo Y15 4GBRAM+64GBస్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999లు. EMI ప్లాన్ ద్వారా ఆఫ్ లైన్ ఛానల్లో వివో Y15 పై జీరో శాతం వడ్డీని అందించడానికి బజాజ్ ఫిన్ సర్వ్, ఐడిఎఫ్ సి బ్యాంక్, HDBFS, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్,హోమ్ క్రెడిట్ మరియు పినిలాబ్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో వివో భాగస్వామిగా ఉన్నారు. మీరు EMI ప్లాన్ లో కాకుండా నేరుగా వివో Y15 ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.1000లతో పాటు రూ.6500 విలువ గల నగదు లాభాలను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
vivo y15 launched india triple rear camera 5000mah battery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X