Home
News

రివీల్ అయిన వివో Y17 మొబైల్ ఫీచర్స్ మరియు దర

వివో సంస్థ నుంచి వస్తున్న మొబైల్స్ లలో వివో Y17ను అదికారికంగా సంస్థ తయారు చేయబడింది దీని దర రూ.17,990గా నిర్దారించారు

వివో సంస్థ నుంచి వస్తున్న మొబైల్స్ లలో వివో Y17ను అదికారికంగా సంస్థ తయారు చేయబడింది దీని దర రూ.17,990గా నిర్దారించారు.

vivo y17 with triple rear cameras 128gb storage 5000mah battery launched price features

దీని ప్రధాన ఆకర్షణలలో 'హాలో' నాచ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ చిప్సెట్, AI ట్రిపుల్ రేర్ కెమెరాలు మరియు వేగవంతమైన-ఛార్జింగ్ మద్దతుతో 5,000 mAh బ్యాటరీ.

డిస్ప్లే

డిస్ప్లే

వివో Y17 6.35-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే ను 19.3: 9 యొక్క కారక నిష్పత్తితో మరియు 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కలిగి ఉంటుంది. ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ తో TSMC 12nm FinFET ప్రక్రియపై నిర్మించిన ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంటుంది. ఇది 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజిను కలిగి ఉంది ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 9 పై నడుస్తుంది.

కెమెరా

కెమెరా

ఈ ఫోన్ యొక్క USP దాని AI ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ 13MP ప్రైమరి సెన్సార్ f / 2.2తొ , 8MP వైడ్-ఆంగల్ సెకండరీ సెన్సర్ మరియు 2MP డీప్ సెన్సార్ f / 2.4 తో ఉంటుంది. కెమెరా లక్షణాలు ఆటో-ఫోకస్, డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, మరియు టచ్ టు ఫోకస్. ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ల కొసం 20-మెగాపిక్సెల్ షూటర్ f/ 2.0 ఎపర్చర్ లతో ఉంటుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలు VoLTE మద్దతు,డ్యూయల్ నానో SIM, Wi-Fi 802.11 b / g / n, WiFi డైరెక్ట్, హాట్ స్పాట్, బ్లూటూత్ 5.0, మరియు microUSB 2.0. ఈ డివైస్ కొలతలు 159.4 x 76.7 x 8.9 mm మరియు 190.5 గ్రాముల బరువు ఉంటుంది.

Image Source- slashleaks

వివో Y17 మొబైల్ ఫీచర్స్:

వివో Y17 మొబైల్ ఫీచర్స్:

డిస్ప్లే ---- 6.35-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 20 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 5000mAh
ధర ----- రూ. 17,990

Best Mobiles in India

English summary
vivo y17 with triple rear cameras 128gb storage 5000mah battery launched price features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X