Just In
- 1 hr ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 2 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
- 6 hrs ago
Flipkart డైలీ ట్రివియా క్విజ్ నేటి Q&A!!బహుమతులు పొందే అవకాశం...
Don't Miss
- News
వైజాగ్ స్టీల్‌పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్‌లో పడతారా ?
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Sports
ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ!
- Automobiles
ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Finance
బర్గర్ కింగ్ సెక్సీయెస్ట్ వుమెన్స్ డే పోస్ట్, డిలీట్ చేసి క్షమాపణ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
ఇండియాలో ఇటీవల వివో సంస్థ Y-సిరీస్ లో భాగంగా వివో Y12s, వివో Y51A మరియు వివో Y20A లను లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు తాజాగా మరో మోడల్ వివో Y20G ని భారత్‌లో విడుదల చేశారు. ఈ కొత్త వివో స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హెలియో G80 SOC, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y20G ధరల వివరాలు
భారతదేశంలో వివో Y20G ని ఒకే ఒక వేరియంట్లో విడుదల చేసారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగల్ వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 14,990 రూపాయలు. ఈ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్ మరియు ప్యూరిస్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పేటిఎమ్, టాటా క్లిక్, మరియు దేశంలోని అన్ని ప్రధాన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా ఈ రోజు నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

వివో Y20G మీడియాటెక్ హెలియో G80 SoC స్పెసిఫికేషన్స్
వివో Y20G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలలోకి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై ఫన్‌టచ్ OS11 తో రన్ అవుతుంది. ఇది 6.51-అంగుళాల HD+ ఐపిఎస్ డిస్ప్లేను 720x1,600 పిక్సెల్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 SoC తో రన్ అవుతూ 6GB RAM తో జతచేయబడి ఉంటుంది.

వివో Y20G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
వివో Y20G స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ కెమెరా, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు నిలువు వరుసలో కలిగి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వివో Y20G 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
వివో Y20G ఫోన్ 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ V4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, FM రేడియో మరియు మైక్రో-యుఎస్బి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. చివరిగా ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190