Just In
Don't Miss
- News
ఏపీ దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకురండి: ఢిల్లీలో దీక్ష, ప్రధానికి స్వాతి మాలీవాల్ లేఖ
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Finance
ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Lifestyle
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మొదటిసారి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన వివోZ1ప్రో అమ్మకాలు
వివోZ1ప్రో ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు Vivo.com ద్వారా అమ్మకానికి ఉంచబడింది. ఈ నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. వివోZ1ప్రో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫుల్-హెచ్డి + స్క్రీన్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
కొత్త వివో స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC చేత శక్తినిస్తుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివోZ1ప్రో లో అనేక గేమింగ్-సెంట్రిక్ ఫీచర్లతో ప్యాక్ చేయబడి ఉంది.వివోZ1ప్రో స్మార్ట్ ఫోన్ రెడ్మి నోట్ 7 ప్రో, శామ్సంగ్ గెలాక్సీM40 మరియు రియల్‌మి3 ప్రో వంటి ఫోన్లకు ఇది గట్టి పోటీగా వస్తోంది.

ధరలు:
వివోZ1ప్రో 4 జీబీ ర్యామ్+ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 14,990 రూపాయలు.అలాగే ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.16,990 మరియు 17,990రూపాయలు . వివోZ1ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటి అమ్మకం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఇ-స్టోర్ ద్వారా ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. వివోZ1ప్రో ఫోన్ మిర్రర్ బ్లాక్, సోనిక్ బ్లాక్ మరియు సోనిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆఫర్స్:
సేల్ ఆఫర్లలో భాగంగా వివోZ1ప్రో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా 750రూపాయలు తక్షణ తగ్గింపు లభిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రిలయన్స్ జియో నుండి 6,000 రూపాయల విలువైన బెనిఫిట్లను పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్:
వివోZ1ప్రో ఆండ్రాయిడ్ 9 పై OS 9 తో రన్ అవుతుంది.ఇది 6.53-అంగుళాల ఫుల్-హెచ్డి + (1080x2340 పిక్సెల్స్) IPS డిస్ప్లేను కలిగి ఉంది. వివోZ1ప్రో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 712 SoC శక్తితో పాటు అడ్రినో 616 GPU మరియు 6GB RAMతో జత చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.
ఫొటోస్ మరియు వీడియో షూటింగ్ కోసం వివోZ1ప్రో వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f/ 1.78 లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 120 డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ సపోర్టు f/ 2.2 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, మరియు 2 -మెగాపిక్సెల్ f/ 2.4 లెన్స్‌తో డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటుంది . సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 32-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
ఇతర స్పెసిఫికేషన్ల విషయంలో డ్యూయల్ సిమ్,128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 4G VoLTE మద్దతు మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790