Home
News

అమెజాన్‌లో ఫోన్ కొంటే 45జిబి ఉచిత డేటా

దేశీయ టెలికాంలో దూసుకుపోతున్న అమెజాన్ తో కలిసి వొడాఫోన్ ఓప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది.

By Hazarath

దేశీయ టెలికాంలో దూసుకుపోతున్న అమెజాన్ తో కలిసి వొడాఫోన్ ఓప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ లో స్మార్ట్‌పోన్‌ కొనుగోలుపై 45జీబీ 4జీ డేటాను అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్‌పోన్‌ కొనుగోలుపై 45జీబీ 4జీ డేటాను అందిస్తోంది. 4జీ డేటా ప్యాక్‌ లో 1జీబీ లేదా అంతకంటే ఎక్కువ 4జీ డేటా ప్యాక్ కొనుగోలుపై వినియోగదారులు అదనపు డేటా ప్రయోజనాలను అందించనుంది.

వామ్మో..గూగుల్ ఇలాంటి ఫీచర్లతో వస్తుందా..?

ఐదు రీచార్జ్‌లపై

ఐదు రీచార్జ్‌లపై

ఐదు రీచార్జ్‌లపై 5 నెలల గరిష్ట ప్రామాణికతతో 9జీబీ 4జీ అదనంగా అందించనుంది. ఈ ఆఫర్ల వివరాలను ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్లో పేర్కొంది.

 స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు పై

స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు పై

ఈ ఆఫర్‌ అమెజాన్‌ లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు పై అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

 జూన్‌ 30 లోపు

జూన్‌ 30 లోపు

మే 11న ఈ ఆఫర్‌ ప్రారంభమైందనీ, జూన్‌ 30 లోపు వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అమెజాన్ ఆఫర్ ఎంపిక స్మార్ట్ఫోన్లలో మాత్రమే లభిస్తుంది. వోడాఫోన్ నుండి ఆఫర్ పొందటానికి, జూన్ 30 వరకు అమెజాన్ ప్రత్యేకమైన హ్యాండ్సెట్ను కొనుగోలు చేయాలి.

 వన్‌ ప్లస్‌ 3టి

వన్‌ ప్లస్‌ 3టి

వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జాబితాలో శాంసంగ్‌, వన్‌5 ప్రొ, వన్‌ ప్లస్‌ 3టి, హానర్‌ 6 ఎక్స్‌, మోటోజీ ప్లే(4జనరేషన్‌) తదితర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కాగా ఈ ఉచిత డేటా ఆఫర్ ఏ ఇతర ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కలిపి ఉండదు.

9జీబీ డేటా

9జీబీ డేటా

అమెజాన్ లో కొన్న కొత్త ప్రత్యేక హ్యాండ్ సెట్లో వోడాఫోన్ సిమ్‌ ఇన్సర్ట్ చేయాలి. వెంటనే అమెజాన్‌ 1 జీబీ ఆఫర్‌ లేదా 9జీబీ డేటా ఉచిత ఆఫర్‌కు(అయిదు రీచార్జ్‌లపై) కు అర్హులనే సందేశం వస్తుంది.

 28 రోజులు మాత్రమే

28 రోజులు మాత్రమే

ప్రీపెయిడ్ కనెక్షన్లకు 1 జీబీ రీ చార్జ్‌ లపై ఫ్రీ డేటా ఆటోమేటిగ్గా క్రెడిట్ అవుతుంది. 9జీబీ ఉచిత డేటా 28 రోజులు మాత్రమే చెల్లుతుంది. ఒక యూజర్ ఐదు సార్లు లేదా ఐదు నెలల వరకు ఆఫర్ పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్‌ యూజర్ 1జీబీ ప్లాన్‌లో 9 గంటల ఉచిత డేటా 48 గంటల్లోపు క్రెడిట్‌ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Voda offers 45 GB free data with 4G phones on Amazon. Here's how to get it read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X