రూ.249కే రెండు నెలల పాటు కాల్స్, ఇంటర్నెట్

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ రూ.342, రూ.346 టారిఫ్‌లలో రెండు సరికొత్త ప్లాన్‌లను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం సరికొత్త వెల్‌కమ్ ఆఫర్‌ను వొడాఫోన్ అనౌన్స్ చేసింది.

Read More : గెలాక్సీ ఎస్7కు షాకిచ్చిన నోకియా 3310 కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.249 చెల్లించటం ద్వారా

ఈ స్పెషల్ ప్యాక్‌లో భాగంగా రూ.249 చెల్లించటం ద్వారా నెల మొత్తం వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో 2జీ డేటాను వాడుకోవచ్చు.

*121#కు డయల్ చేయటం ద్వారా

*121#కు డయల్ చేయటం ద్వారా వొడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు ఈ ఆఫర్ తమకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

బోనస్ క్రింద మరో 28 రోజులు..

రూ.249 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకున్న యూజర్లకు బోనస్ క్రింద అదనంగా మరో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌‌కాల్స్ అలానే 2జీ డేటా అందుబాటులో ఉంటుంది.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వొడాఫోన్ ఇండియా, మహిళలకు 2జీబి డేటాను ఉచితంగా అందిస్తోంది. Delhi NCR పరిధిలోని మహిళా రెడ్ పోస్ట్ పెయిడ్ చందాదారులకు ఈ ఆఫర్ ఒకరోజు పాటు అందుబాటులో ఉంచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Announces a New ‘Welcome Offer’ of Rs. 249 for Prepaid Users Offering Unlimited Voice Calls and 2G Data. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot