రూ.249కే నెలంతా కాల్స్, వాడుకున్నంత ఇంటర్నెట్

రిలయన్స్ జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు పోటీగా వొడాఫోన్ ఇండియా సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.249 చెల్లించి వొడాఫోన్ వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా నెలంతా వాయిస్ కాల్స్‌తో పాటు 2జీ డేటా అందుబాటులో ఉంటుంది.

రూ.249కే నెలంతా కాల్స్, వాడుకున్నంత ఇంటర్నెట్

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయి, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

ఈ ఆఫర్‌లో భాగంగా రోజుకు 300 నిమిషాల కాల్స్ అందుబాటులో ఉంటాయి. దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయిన ఈ 300 నిమిషాలతో కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ఆఫర్‌లో భాగంగా డేటా లిమిట్ 10జీబికి మించినట్లయితే ఇంటర్నెట్ వేగం 40 Kbpsకు పడిపోతుంది.

రూ.249కే నెలంతా కాల్స్, వాడుకున్నంత ఇంటర్నెట్

నోకియా 9 vs వన్‌ప్లస్ 5, ఈ ఏడాది పెద్ద పోటీ ఇదేనా..?

వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు ఈ ప్లాన్‌ను Vodafone ETop రీచార్జ్ ద్వారా పొందవల్సి ఉంటుంది. వొడాఫోన్ యూజర్లు మరింత బెటర్ ప్లాన్‌ను కోరుకుంటున్నట్లయితే, రూ.347 పెట్లి రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అలానే లోకల్ ఇంకా ఎస్‌టీడీ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

English summary
Vodafone Announces a New 'Welcome Offer' of Rs. 249 With Unlimited 2G Data. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot