ప్రీపెయిడ్ కస్టమర్స్ కు వొడాఫోన్ బంపర్ ఆఫర్!

By: Madhavi Lagishetty

భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ రాజస్థాన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది.

ప్రీపెయిడ్ కస్టమర్స్ కు వొడాఫోన్ బంపర్ ఆఫర్!

ఇప్పుడు వొడాఫోన్ 348 ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. రోజుకు 1జిబి డేటాను అపరిమితమైన వాయిస్ కాల్స్ తో 28 రోజులు వస్తుంది. ఈ ఆఫర్ అన్ని ప్రముఖ వొడాఫోన్ దుకాణాలు, మినీ దుకాణాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ బ్రాండ్ రిటైల్ అవుటె లెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ రీఛార్జీని మై వొడాఫోన్ యాప్ ద్వారా పొందవచ్చు.

వొడాఫోన్ 348 ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ వినియోగదారులు ఇంటర్నెట్ లో అన్వేషించగలరని వొడాఫోన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడి తెలిపారు. వొడాఫోన్ వినియోగదారులకు మంచి విలువను అందించే వినూత్న ఉత్పత్తులు, వీడియో, సంగీతం, లైవ్ టీవీ, చాట్స్ , ప్రతిరోజు 1జిబి డేటాతో 28 రోజుల పాటు పొందవచ్చును.

మీకోసం 30 లక్షల ఉద్యోగాలు రెడీ !

ఈ ప్రయోజనాలు 4జి/3జి లేదా 2జి హ్యాండ్ సెట్ వినియోగదారులకు బెన్ఫిట్ చేయగలదు.

కంపెనీ ఇటీవల ఒక కొత్త ప్లాన్ ఫస్ట్ రీఛార్జ్ 445ప్రారంభించింది. 84రోజుల కోసం 84జిబి డేటా అందించటం. మహారాష్ట్ర , గోవాలలో తమ అనుసంధానాలను రీఛార్జ్ చేయడానికి ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ అపరిమితంగా స్థానిక ఎస్టిడి కాల్స్ ను అందిస్తుంది.

అయితే కొత్త ఆఫర్ కు క్యాచ్ ఉంది. ఈ ప్రణాళిక 4జి హ్యాండ్ సెట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 4జి హ్యాండ్ సెట్ వినియోగదారులు 2జిబి డేటా మరియు 35రోజుల పాటు చెల్లుబాటు అయ్యే స్థానిక మరియు ఎస్టిడి కాల్స్ పొందవచ్చు.

వొడాఫోన్ 26దేశాల్లో మొబైల్ కార్యకలాపాలను కలిగి ఉంది. మొబైల్ నెట్ వర్క్ 57మందితో భాగస్వాములు, మరియు 17మార్కెట్లలో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తుంది. 2017మార్చి 31నాటికి వొడాఫోన్ కు 516మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు మరియు 18మిలియన్ల స్థిర బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఉన్నారRead more about:
English summary
The offer is available at all the leading Vodafone Stores, Mini stores and multi brand retail outlets across the state.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting