వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

Written By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ తన సూపర్‌నెట్ 4జీ సేవలను ఇటీవల భారత్‌లో లాంచ్ చేసింది. ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చిన తమ కొత్త నెట్‌వర్క్ కాల్ డ్రాప్‌లను తగ్గించటంతో పాటు క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్ ఇంకా నాణ్యమైన డేటా స్పీడ్స్‌ను యూజర్‌కు చేరువచేస్తుందని వొడాఫోన్ చెబుతోంది. వినూత్న ప్రకటనలతో మార్కెట్‌ను అలరిస్తోన్న వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

ప్రపంచలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది. 20కు పైగా దేశాల్లో వొడాఫోన్ 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో తన 4జీ సేవలను 1800 MHz బ్యాండ్ విడ్త్‌లో వొడాఫోన్ ఆఫర్ చేస్తుంది.

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ సేవలు దేశీయంగా నాలుగు సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు.. కేరళ, కర్నాటకా, ఢిల్లీ & నేషనల్ కేపిటల్ రీజియన్, కోల్‌కతా.

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

14 మార్కెట్లలో ఇంటర్నెషనల్ రోమింగ్‌ను అందిస్తోన్ననెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది.

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

తన రేడియో నెట్‌వర్క్‌‍ను ఐపీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకున్న వొడాఫోన్ 5జీకు రెడీ అవుతోంది.

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

తమ వినియోగదారులను నాణ్యమైన నెట్‌వర్క్‌ను అందించే క్రమంలో పలు ఆధునిక టెక్నాలజీలను వొడాఫోన్ ఉపయోగిస్తోంది. ఈ ఆపరేటర్ కు 194 మిలియన్ల పై చిలుకు కస్టమర్లు ఉన్నారు.

వొడాఫోన్ 4జీ.. ఆసక్తికర విషయాలు

వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీకి సంబంధించి సరికొత్త మస్కట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone announces Vodafone Supernet 4G: 6 Things to know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot