ఆ ఏడు Vi ప్లాన్ల‌తో ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందండి!

|

భార‌త్‌లోని మూడ‌వ అతి పెద్ద టెలికాం సంస్థ Vodafone Idia త‌మ యూజ‌ర్ల‌కు ఆక‌ర్షణీయ‌మైన ప్లాన్ల‌ను అందిస్తోంది. ప‌లు ప్లాన్ల రీచార్జీపై ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ (Disney+Hotstar) ను కూడా అందిస్తోంది. దాదాపు ఏడు ప్రీపెయిడ్‌ ప్లాన్ల‌పై ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తోంది. రూ.151, రూ.399, రూ.499, రూ.601, రూ.901, రూ.1066, రూ.3099 ఈ ధ‌ర క‌లిగి ఉన్నాయి. వీటిలో ప్రతి ప్లాన్ వివిధ రకాల ప్ర‌యోజ‌నాల‌ను కలిగి ఉన్నాయి. రూ. 151 ప్లాన్ మినహా, మిగ‌తా ప్ర‌తి ప్లాన్‌కు Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP యాక్సెస్ క‌ల్పిస్తున్నారు. ఇక ఆ ఏడు ప్లాన్ల‌ను గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

 
ఆ ఏడు Vi ప్లాన్ల‌తో ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందండి!

వొడాఫోన్ ఐడియా రూ.151 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.151 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో దాదాపు 8జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు.

Vodafone Idia రూ.399 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2.5జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

ఆ ఏడు Vi ప్లాన్ల‌తో ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందండి!

Vodafone Idia రూ.499 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.499 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు మూడు నెల‌ల పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Vodafone Idia రూ.601 ప్లాన్‌:
Vi అందిస్తున్న‌ రూ.601 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 3జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అద‌నంగా మ‌రో 16జీబీ డేటా కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు ఏడాది పాటు పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Vodafone Idia రూ.901 ప్లాన్‌:
వీఐ అందిస్తున్న‌ రూ.901 ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 3జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు ఏడాది పాటు పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

 
ఆ ఏడు Vi ప్లాన్ల‌తో ఉచితంగా Disney+Hotstar స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందండి!

Vodafone Idia రూ.1066 ప్లాన్‌:
వీఐ రూ.1066 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు ఏడాది పాటు పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. మీరు ఈ ప్లాన్‌తో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఉపయోగించవచ్చు.

Vodafone Idia రూ.3099 ప్లాన్‌:
వీఐ రూ.3099 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ క‌లిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం పొందుతారు. అంతేకాకుండా డైలీ 2జీబీ డేటాతో పాటు, రోజుకు వంద ఎస్ఎంఎస్‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ ద్వారా యూజ‌ర్లు ఏడాది పాటు పాటు డిస్నీ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. అద‌నంగా Vi Movies & TVకి కాంప్లిమెంటరీ VIP కి యాక్సెస్ పొంద‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea Disney+ Hotstar All Prepaid Plans Listed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X