Home
News

జియో, ఎయిర్‌టెల్‌లో లేని రీఛార్జ్‌ ప్లాన్‌లు వోడాఫోన్‌ ఐడియా అందిస్తోందని తెలుసా.. లిస్ట్‌ ఇదిగో..!

భారత టెలికాం రంగంలో వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల పరంగా మూడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం తొలి భాగం నుంచి 5G నెట్‌వర్క్‌ ను క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఇటీవల జియో, ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ లు రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ లను పూర్తిగా తొలగించాయి. Vi కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఇందుకు భిన్నంగా ప్రతిరోజు 1GB డేటాను అందించే ప్లాన్‌లను కొనసాగిస్తోంది.

ప్రస్తుతం వోడాఫోన్‌ ఐడియా (Vodafone Idea 1GB Daily Data Plans) ప్రస్తుతం రోజువారీ 1GB డేటాను అందించే అనేక రీఛార్జ్ ప్లాన్‌ లను అందిస్తోంది. ఈ జాబితాలో రూ.279, రూ.299, రూ.479, రూ.719 వంటి ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల డేటా, కాలింగ్, SMS, వ్యాలిడిటీ ప్రయోజనాల వివరాలు.

Vodafone idea Offers 1GB Daily Data plans

రూ.239 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Vodafone idea Rs239 Recharge Plan) భాగంగా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంది.

రూ.299 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ లో (Vodafone idea Rs299 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.479 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ లో (Vodafone idea Rs479 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 48 రోజులుగా ఉంది.

Vodafone idea Offers 1GB Daily Data plans

రూ.719 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Vodafone idea Rs719 Recharge Plan) భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది.

రూ.145 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vodafone idea Rs145 Recharge Plan) భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు రోజువారీ 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. కేవలం డేటా కావాల్సిన యూజర్లు ఈ ప్లాన్‌లు ఎంచుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.23 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ (Vodafone idea Rs23 Recharge Plan)ఐడియా యూజర్లు ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు 1 GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక్కరోజుగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone idea Offers 1GB Daily Data on these Recharge plans here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X