సంవత్సరానికి ఒకే ఒక్క రీఛార్జ్.. కాలింగ్, డేటా, SMS సహా అనేక ప్రయోజనాలు..!
భారత్‌లో టెలికాం విభాగంలో వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల పరంగా మూడో స్థానంలో ఉంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే అనేక ప్రత్యేక ప్రయోజనాలను తమ యూజర్లకు అందిస్తోంది. ప్రస్తుతం Vi సంస్థ దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం సంవత్సరం వ్యాలిడిటీతో వోడాఫోన్ ఐడియా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
రూ.3499 రీఛార్జ్ ప్లాన్ :
ఈ వోడాఫోన్ ఐడియా (Vodafone idea) రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలీట్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.3599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.3699 రీఛార్జ్ ప్లాన్ :
ఈ వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. సంవత్సరం వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.3799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. సంవత్సరం వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.3899 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. సంవత్సరం వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.4999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. మరియు 365 రోజుల వ్యాలిడిటీతో ViMTV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు 365 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








