Just In
- 8 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- Movies
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- News
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vodafone Idea (Vi) యూజర్లకు గొప్ప శుభవార్త!!! ఉచితంగా 6GB డేటా, Zee5 సబ్స్క్రిప్షన్...
వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఒక మంచి శుభవార్తను అందిస్తున్నది. ఎంపిక చేసిన రూ.355, రూ.405, రూ.595, రూ.795, రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్లతో ఒక సంవత్సరం వాలిడిటీ గల రూ.999 విలువైన ZEE5 ప్రీమియం యొక్క సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందించడంతో పాటుగా అదనంగా డేటాను కూడా అందిస్తున్నది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన డేటా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లు అన్ని కూడా వినియోగదారులకు ZEE5 ప్రీమియం యొక్క సంవత్సర చందాను ఉచితంగా అందిస్తున్నాయి. ZEE5 ప్రీమియం ప్రయోజనాలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం వినియోగదారులు ఈ ప్యాక్‌లతో రీఛార్జ్ చేసినప్పుడు వారికి అదనంగా 6GB డేటాను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా అన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లు
వోడాఫోన్ ఐడియా వినియోగదారులు ZEE5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ యొక్క ఉచిత యాక్సిస్ ను పొందడానికి కనీసం రూ.219 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వోడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులు 1GB రోజువారీ ఫెయిర్-యూజ్ పాలసీ (FUP) డేటాతో పాటుగా అన్ని నెట్వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తాయి.
Also Read: Dish TV & D2h యూజర్లకు ఉచితంగా FTA ఎడ్యుకేషనల్ ఛానెల్!!!

వోడాఫోన్ ఐడియా ZEE5 ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్లతో 6GB బోనస్ డేటాను పొందే విధానం?
వోడాఫోన్ ఐడియా సంస్థ తన వినియోగదారుల కోసం ఉచిత ZEE5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ తో వస్తున్న రూ.355, రూ .405, రూ. 595, రూ. 795, మరియు రూ .2,595 ప్రీపెయిడ్ ప్లాన్లతో యూజర్లు రీఛార్జ్ చేస్తే వారికి 6GB అదనపు డేటాను ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 6GB బోనస్ డేటా కేవలం పైన పేర్కొన్న ప్రీపెయిడ్ ప్లాన్లతో మాత్రమే లభిస్తుంది. అలాగే ZEE5 ప్రీమియం సర్వీస్ 12 నెలలు చెల్లుబాటుతో లభిస్తుంది. అయితే ZEE5 ప్రీమియంను కొనసాగించడానికి వినియోగదారులు ఏడాది పొడవునా అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వోడాఫోన్ ఐడియా - ZEE5 ప్రీమియం షరతులు
వోడాఫోన్ ఐడియా వినియోగదారులు ముందే ZEE5 ప్రీమియంను కలిగి ఉంటే కనుక ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు వారు మళ్లీ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. మొదటిసారి ZEE5 ప్రీమియం ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు వినియోగదారుకు లభించిన అదే చందా ఇది. అలాగే ప్రీపెయిడ్ ప్లాన్ ను విజయవంతంగా రీఛార్జి చేసిన 28 రోజుల్లోపు ZEE5 ప్రీమియం చందా లింక్‌ను ఖచ్చితంగా ఉపయోగించవలసి ఉంటుంది. 28 రోజుల్లో ఉపయోగించకపోతే దీని యొక్క ప్రయోజనం ఇకపై వినియోగదారులకు అందుబాటులో ఉండదు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190