Home
News

12AM - 6AM అన్‌లిమిటెడ్‌ డేటా అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ల గురించి మీకు తెలుసా..?

వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతం భారత్‌ టెలికాం రంగంలో యూజర్ల పరంగా మూడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం తొలి భాగం నుంచి దేశంలో అనేక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ ను తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో Vi ప్రతి నెల భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోతోంది. అయితే ఇప్పటికే అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. రెండు నెలల కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రోజువారీ 1.5GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌లు మీకోసం.

వోడాఫోన్ ఐడియా రూ.666 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా Vi యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

Vodafone Idea 1 5GB daily data plans

ఈ ప్లాన్‌లో 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాలో 2GB డేటా వరకు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవచ్చు. నెలకు 2GB వరకు ఇలా దాచుకొని, ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ (Vodafone Idea Rs666 Recharge Plan) వ్యాలిడిటీ 64 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అధిక డేటా అవసరం అయిన యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

రూ.799 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా Vi యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G నెట్‌వర్క్‌ కవరేజీ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాలో 2GB డేటా వరకు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవచ్చు. నెలకు 2GB వరకు ఇలా దాచుకొని, ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ (Vodafone Idea Rs799 Recharge Plan) వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అధిక డేటా అవసరం అయిన యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

Vodafone Idea 1 5GB daily data plans

రూ.859 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో వోడాఫోన్‌ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో 12 AM నుంచి 6AM వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాలో 2GB డేటా వరకు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవచ్చు.నెలకు 2GB వరకు ఇలా దాచుకొని, ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ (Vodafone Idea Rs859 Recharge Plan) వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎక్కువగా డేటా వినియోగిస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea Rs666, Rs799, Rs859 Recharge Plans Offers best Calling and Data benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X