Just In
- 18 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.10000 మీరే గెలుచుకోవచ్చు.
- 1 hr ago
Republic Day ఆఫర్స్ ..! ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు ఆఫర్..? ఇంకా...
- 3 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 15 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
Don't Miss
- News
కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Movies
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐడియా రూ.189 ప్లాన్‌లో భారీ మార్పులు, అదనపు డేటా
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్ మార్కెట్లోకి ఒక్కటై ఇతర టెల్కోలకు సవాల్ విసిరిన సంగతి విదితమే. కాగా ఈ సర్వీసు ప్రొవైడర్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ రూ.189ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు ఇకపై 2జిబి డేటా, అపరిమిత లోకల్, నేషనల్, కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా పంపుకోవచ్చు. కాగా ఈ ఫ్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్లో కాలింగ్ లిమిట్ ఉంది. సబ్ స్క్రైబర్లు రోజుకు 250 నిమిషాలు అలాగే వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉంది. అలాగే మరోక కండిషన్ ఏంటంటే ఈ 56 రోజుల కాలంలో కేవలం 100 నంబర్లకు మాత్రమే కాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.7000 ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..?

ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ.198ని సవాల్ చేస్తూ....
కాగా ఈ ప్లాన్ రిలయన్స్ జియో రూ.198ని సవాల్ చేస్తూ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రిలయన్స్ జియో రూ.198 ప్లాన్లో ఎటువంటి పరిమితి లేకుండా రోజుకు జిబి డేటా అలాగే 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే ఐడియా ప్లాన్లో తక్కువ డేటా ఎక్కువ రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా జియోలో మాత్రం ఎక్కువ డేటా తక్కువ వ్యాలిడిటీతో లభిస్తోంది.

జియోలో కాలింగ్ ఆఫర్స్ మాత్రమే కాకుండా....
జియోలో కాలింగ్ ఆఫర్స్ మాత్రమే కాకుండా JioTV, JioCinema, JioMusic ఇంకా ఇతర సేవలు కూడా లభిస్తాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య వచ్చిన రూమర్ల ప్రకారం ఐడియా వొడాఫోన్ లు తమ రీఛార్జ్ ప్యాక్ లను తీసివేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం Rs 10, Rs 1,000 and Rs 5,000 ప్లాన్లతో అన్ లిమిటెడ్ కాల్స్, అలాగే అపరిమిత టాక్ టైం ఈ ప్లాన్లలో లభిస్తుంది. అయితే దీనిపై ఎటువంటి స్పష్టత లేదు.

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఐడియా రూ. 159 ప్లాన్ ను....
కాగా ఈ మధ్య పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఐడియా రూ. 159 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1జిబి డేటా 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అపరిమిత కాల్స్ అందుబాటులో ఉంటాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190