Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
Veera Simha Reddy 15 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. లాభాలు చూస్తే!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
WFH యూజర్లకు అనువైన వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు...
కరోనా covid-19 ప్రభావంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. ఇప్పటికి చాలా మంది ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నారు. ఇటువంటి (WFH) వినియోగదారుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ అనేక ప్రయోజనాలతో బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇంటివద్ద నుండి పని చేస్తున్న యూజర్లకు Vi టెల్కో రూ.319, రూ.539 మరియు రూ.839 ధరల వద్ద అందిస్తున్న ప్లాన్‌లు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు యూజర్లకు అతుకులు లేని డేటా ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ తగినంత డేటాను అందించడంతో పాటుగా మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటి యొక్క వివరాలను పరిశీలించడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.319 ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో రూ.319 ధర వద్ద గల ప్లాన్‌ని 31 రోజుల వాలిడితో అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అంటే ఈ ప్లాన్ అందించే మొత్తం డేటా మొత్తం 62GB. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అదనంగా బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, Vi సినిమాలు మరియు TV క్లాసిక్ యాక్సెస్‌తో వినియోగదారులు అన్ లిమిటెడ్ మూవీస్, ఒరిజినల్స్, లైవ్ టీవీ వంటి మరిన్ని ప్రయోజనాలను పొందగలగుతారు. ఇవే కాకుండా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను కూడా పొందుతారు. FUP డేటా 2GB యొక్క పోస్ట్-వినియోగం తర్వాత డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది. అలాగే రోజువారీ 100 SMS పరిమితి తరువాత ప్రతి స్థానిక SMSకి రూ.1 మరియు STD SMSకి రూ.1.5 చొప్పున ఛార్జ్ చేయబడుతుంది.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ 539 ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న మరొక ప్లాన్ రూ.539 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాతో 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు బింగే ఆల్ నైట్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అంటే మీరు రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితి లేకుండా డేటాను ఆస్వాదించవచ్చు. అలాగే వినియోగదారులు కంపెనీ నుండి వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌లను కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న చివరి ప్లాన్ రూ.839 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ అందించే బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రోజువారీ డేటా కోటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470