Home
News

కొత్త యానువల్ ప్లాన్‌తో దూసుకొచ్చిన వొడాఫోన్

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ లేటెస్ట్ గా యానువల్ ప్లాన్ చేసి వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకుంటోంది. ఈ నేపధ్యంలో వొడాఫోన్ కూడా ఓ అడుగుముందుకేసి సరికొత్త యానువల్ ఆఫర్ తో దూసుకొచ్చింది.

రూ.1499

రూ.1499

ఈ ప్లాన్‌ కింద రోజుకు 1జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు

రూ.396తో..

రూ.396తో..

దీంతో పాటు రూ.396తో కూడా వొడాఫోన్‌ మరో ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీని 69 రోజులుగా నిర్ణయించారు.

రూ.169 ప్లాన్

రూ.169 ప్లాన్

వోడాఫోన్ గత ఏడాది డిసెంబర్ లో రూ.169 ప్లాన్ ను లాంచ్ చేసింది.ఈ ప్లాన్‌ను కస్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

జియో రూ.399 ప్లాన్ vs వొడాఫోన్ రూ.396 ప్లాన్

జియో రూ.399 ప్లాన్ vs వొడాఫోన్ రూ.396 ప్లాన్

జియో రూ.399 ప్లాన్ రీచార్జి చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ vs వొడాఫోన్ రూ.396 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ vs వొడాఫోన్ రూ.396 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.

Best Mobiles in India

English summary
Vodafone launches another unlimited plan at Rs 396 to take on Airtel, Jio.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X