వొడాఫోన్ సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ ఆఫర్!

Posted By: Prashanth

వొడాఫోన్ సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ ఆఫర్!

 

ప్రముఖ టెలికామ్ నెట్‌వర్క్ ప్రొవైడర్ వొడాఫోన్ తన మొబైల్ యూజర్‌లలో జపాన్, సౌదీ అరేబియాలను సందర్శించే వారి కోసం అపరిమిత సమాచార పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా వొడాఫోన్ యూజర్లు ఆయా దేశాల్లో పర్యటించినపుడు ఇంటర్నెట్ సేవలను వివిధ ప్యాకేజీల రూపంలో పొందవచ్చు. ప్యాకేజీల శ్రేణి రూ.1499 (మూడు రోజుల వ్యాలిడిటీ,), రూ.2,499 (5 రోజుల వ్యాలిడిటీ), రూ.3,499 (7 రోజల వ్యాలిడిటీ). ఈ ఇంటర్నెట్ సేవలను భారతీయులకు అందించే క్రమంలో వొడాఫోన్ జపాన్‌లోని సాఫ్ట్ బ్యాంక్, సౌదీ అరేబియాలోని మొబైలిటీల నెట్‌వర్క్‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఔత్సాహికులు వొడాఫోన్ ఇండియా టోల్ ఫ్రీ నెంబరు 111కు ఎస్ఎంఎస్ చేసి ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read In English

technolgy news, telecom network provider, vodafone india, unlimited data offers, టెక్నాలజీ న్యూస్, టెలికామ్ నెట్ వర్క్ ప్రొవైడర్, వొడాఫోన్ ఇండియా, అన్ లిమిటెడ్ డేటా ఆఫర్స్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot