Home
News

తక్కువ ధరకే రోజుకి 1.5 జిబి డేటా అందిస్తున్న వోడాఫోన్

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్ తో జత కట్టిన విషయం తెలిసిందే.

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్ తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్‌ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసు​కొచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది.

రూ.129 ప్లాన్

రూ.129 ప్లాన్

ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం 129 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది.దీనిని రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జిబి డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ కొన్ని సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వోడాఫోన్ రూ.119 ప్లాన్

వోడాఫోన్ రూ.119 ప్లాన్

వోడాఫోన్ రూ.119తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.

వోడాఫోన్ రూ.169 ప్లాన్

వోడాఫోన్ రూ.169 ప్లాన్

వోడాఫోన్ రూ.169తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.

వోడాఫోన్ ఐఫోన్ ఫరెవర్ ప్రోగ్రాం

వోడాఫోన్ ఐఫోన్ ఫరెవర్ ప్రోగ్రాం

వోడాఫోన్ ఐఫోన్ ఫరెవర్ ప్రోగ్రాం ను ప్రారంభించింది, దాని వినియోగదారులకు ఏవైనా నష్టాలకు సంబంధించి మరమ్మత్తు ఖర్చులు గురించి చింతించకుండానే తమ ఐఫోన్లను ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యల్ప ధర వద్ద తాజా ఐఫోన్ కు కూడా అప్గ్రేడ్ చేయవచ్చు.ఈ ఆఫర్ అన్ని వోడాఫోన్ ఐడియా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.

వొడాఫోన్ రెడ్ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ లేదా ఐడియా నిర్వాణ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్...

వొడాఫోన్ రెడ్ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ లేదా ఐడియా నిర్వాణ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్...

ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసేందుకు వినియోగదారులకు వొడాఫోన్ రెడ్ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ లేదా ఐడియా నిర్వాణ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ కేవలం రూ .649 నెలసరి ప్లాన్ చెల్లించాలి.ఫ్రీ ఐఫోన్ ఫరెవర్ సర్వీస్ కోసం రిజిస్ట్రేషన్ చేయడానికి స్టోర్ నుండి iForever యాప్ ను డౌన్లోడ్ చేయండి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone offers 1.5GB data for 28 days at Rs. 129: Report.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X