జియోకు పోటీగా రూ.597కే వొడాఫోన్ బంపరాఫర్ ?
టెలికాం రంగంలో పెరిగిపోతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు టెలికాం ఆపరేటర్లు ఎప్పటికప్పుడు తమ ప్రత్యర్థులకన్నా మెరుగైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తున్నారు.
టెలికాం రంగంలో పెరిగిపోతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు టెలికాం ఆపరేటర్లు ఎప్పటికప్పుడు తమ ప్రత్యర్థులకన్నా మెరుగైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా వొడాఫోన్ ఓ సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ప్లాన్ టారిఫ్ ప్రకారం రూ.597 ప్రీపెయిడ్ రీచార్జ్‌తో 168 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), 10 జీబీ డేటా (4G/3G), 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి అయితే ఈ ఆఫర్ కొత్తగా ఫీచర్ ఫోన్ కొన్నావారికీ మాత్రం లభిస్తుంది మిగితా స్మార్ట్ ఫోన్ యూజర్లు కి మాత్రం 112 రోజుల కాలపరిమితితో లభిస్తుంది.

రూ.597 ప్లాన్...
రూ.597 ప్రీపెయిడ్ రీచార్జ్‌తో 168 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), 10 జీబీ డేటా (4G/3G), 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కొత్తగా ఫీచర్ ఫోన్ కొన్నావారికీ మాత్రం లభిస్తుంది మిగితా స్మార్ట్ ఫోన్ యూజర్లు కి మాత్రం 112 రోజుల కాలపరిమితితో లభిస్తుంది.

ఈ టారిఫ్‌లో వొడాఫోన్ ఓ చిన్న షరతు విధించింది.....
168 రోజులపాటు అపరిమితమైన కాలింగ్ సదుపాయం కలిగిన ఈ టారిఫ్‌లో వొడాఫోన్ ఓ చిన్న షరతు విధించింది. రూ.597 ఓచర్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే వారానికి 1000 నిమిషాల వరకు వాయిస్ కాలింగ్ పరిమితి విధించింది.

వోడాఫోన్ రూ.99 ప్లాన్,రూ.109 ప్లాన్ ...
ఈ రూ.597 ప్లాన్ కు ముందుగా వోడాఫోన్ రెండు రూ.99 ప్లాన్ ,రూ. 109 ప్లాన్లను లాంచ్ చేసింది.అయితే ఈ ప్లాన్ల కాలపరిమితి 28 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








