Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్‌డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 21 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 24 hrs ago
వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
Viral Video: బైక్‌ను 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వైరల్ అయిన వీడియో..
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Movies
Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దిగ్గజాలన్నింటికీ ఒక్క ప్లాన్‌తో చెక్ పెట్టిన వొడాఫోన్
టెలికాం రంగంలో రోజురోజుకు వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలకు పోటాపోటీగా ఆఫర్లను కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి ప్రవేశించిన అత్యంత తక్కువ కాల వ్యవధిలోనే సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియోకు కౌంటర్ ఇవ్వడానికి టెలికాం కంపెనీలన్నీ దాదాపు తమ ప్లాన్లను సమీక్షిస్తూనే ఉన్నాయి. అంతకముందు ఆఫర్ చేసే డేటాను దాదాపు రెండింతలు పెంచుతున్నాయి. తాజాగా వొడాఫోన్ సైతం తన డేటా పరిమితిని రెండింతలు చేసింది.

రోజుకు 2.8 జీబీ 3జీ లేదా 4జీ డేటా..
తన మెస్ట్ అఫార్డబుల్ ప్యాక్ 199 రూపాయలపై రోజుకు 2.8 జీబీ 3జీ లేదా 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ ప్యాక్‌పై కేవలం రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే అందించేది.

ఎంపిక చేసిన కస్టమర్లకే..
అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకేనని, వొడాఫోన్ సబ్‌స్క్రైబర్లందరికీ కాదని తెలిసింది. అదనంగా ఈ ఆఫర్ వొడాఫోన్ 4జీ ఉన్న టెలికాం సర్కిళ్లకు అందుబాటులో ఉంది.

అపరిమిత వాయిస్ కాల్స్
అప్‌డేట్ చేసిన 199 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్, అపరిమిత వాయిస్ కాల్స్‌ను అందిస్తోంది. అయితే ఈ ఉచిత వాయిస్ కాల్స్‌లోనూ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు వాడుకునే పరిమితి మాత్రమే ఉంది.

రిలయన్స్ రోజుకు 2 జీబీ డేటా మాత్రమే
వొడాఫోతో పోలిస్తే, రిలయన్స్ తన అఫార్డబుల్ రూ.198 ప్యాక్‌పై కేవలం రోజుకు 2 జీబీ డేటా మాత్రమే ఇస్తోంది.

పోస్టు పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు..
పోస్టు పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు, వొడాఫోన్ ఇటీవలే ‘లోయస్ట్ బిల్ గ్యారెంటీ'తో కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌తో కూడా వొడాఫోన్ జతకట్టింది.

అమెజాన్ ప్రైమ్ సర్వీసులను ..
ఈ భాగస్వామ్యంలో అమెజాన్ ప్రైమ్ సర్వీసులను ఏడాది పాటు ఎంపిక చేసిన యూజర్లకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఆ సబ్‌స్క్రైబర్లు వొడాఫోన్ రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉండాలి.

499 రూపాయలకే అమెజాన్ ప్రైమ్
వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు అమెజాన్ ప్రైమ్‌ను 499 రూపాయలకే పొందడం ఎలాగంటే..
ఇది కేవలం 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ముందుగా మైవొడాఫోన్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రాబ్ ఇట్' లేదా ‘గెట్ ఇట్ నౌ'
అనంతరం ‘గ్రాబ్ ఇట్' లేదా ‘గెట్ ఇట్ నౌ' అనే దానిపై క్లిక్ చేయాలి. ఈ మెసేజ్ కేవలం అర్హత కలిగిన కస్టమర్లకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ‘అగ్రి అండ్ పే ఐఎన్‌ఆర్ 499 నౌ' పై క్లిక్ చేయాలి.

యాక్టివ్ నౌ
మీరు ఎంచుకున్న పేమెంట్ విధానంలో రూ.499లో చెల్లించి, ‘యాక్టివ్ నౌ'ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ ద్వారా అమెజాన్.ఇన్‌లోకి సైన్-ఇన్ అవ్వాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిశాక, మీ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్ కింద ఆఫర్
దీంతో మీరు అమెజాన్ ప్రైమ్ కింద ఆఫర్ చేసే అన్ని ప్రయోజనాలను ఎంజాయ్ చేసుకోవచ్చు. కాగ, కొన్ని రోజుల క్రితమే వొడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రీమియం వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.

వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా..
వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా కస్టమర్లను ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకోవడానికి అమెజాన్, వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది.

అపరిమిత వీడియో స్ట్రీమింగ్..
ఈ ఆఫర్ ద్వారా అపరిమిత వీడియో స్ట్రీమింగ్, ఫాస్ట్ డెలివరీ, యాడ్-ఫ్రీ మ్యూజిక్ అన్నీ కూడా ఇక 50 శాతం తగ్గింపుతో లభ్యం కానున్నాయి.కాగా ఇతర టెల్కో యూజర్లకు ఈ ఆఫర్ ఏడాదికి 999 రూపాయలతో అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470