రూ.5కే 1జిబి డేటా, స్పెషల్ యూజర్లకు మాత్రమే !

వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికాం సంస్థలు భారీగా టారిఫ్‌ ధరలను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే.

By Hazarath
|

వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికాం సంస్థలు భారీగా టారిఫ్‌ ధరలను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వొడాఫోన్ కూడా సరికొత్త ఆఫర్లతో దూసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా కొంతమంది వినియోగదారులకు 6 నెలల పాటు 90 జిబి డేటాను అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది.

 

2జిబి ర్యామ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫోన్ రూ. 6,490కే !2జిబి ర్యామ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫోన్ రూ. 6,490కే !

ఎంపిక చేసిన యూజర్లకు..

ఎంపిక చేసిన యూజర్లకు..

వొడాఫోన్ ఎంపిక చేసిన యూజర్లకు రూ.399కే 90జీబీ 4జీ డేటా 6 నెలల పాటు ఇవ్వనుంది. అంతేకాకుండా అపరిమిత లోకల్‌కాల్స్‌, ఎస్టీడీ కాల్స్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.

 

 

రొజువారి కింద లెక్క కడితే..

రొజువారి కింద లెక్క కడితే..

రూ.399 పెట్టి రీఛార్జ్‌ చేసుకున్న వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులు 90జీబీ డేటాను ఒకే రోజు వినియోగించుకోవచ్చు. లేదా ఆర్నెల్ల పాటు వాడుకోవచ్చు. దీన్ని రొజువారి కింద లెక్క కడితే రూ.4.43కే 1జీబీ అవుతుంది.

తమ మొబైల్ నుంచి

తమ మొబైల్ నుంచి

వొడాఫోన్ వినియోగదారులు తమ మొబైల్ నుంచి *121#కి డయల్ చేసి ఈ ఆఫర్ వారికి ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ ఆఫర్ మీ మొబైల్ కి ఉంటే మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు.

వొడాఫోన్ యాప్ ద్వారా కాని..
 

వొడాఫోన్ యాప్ ద్వారా కాని..

దీన్ని మీరు వొడాఫోన్ యాప్ ద్వారా కాని లేక వొడాఫోన్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా కాని ఆఫ్ లైన్ రీటెయిలర్ ద్వారా కాని రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 రూ.399కి జియో..

రూ.399కి జియో..

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు కూడా రూ.399 ప్లాన్‌ను అందిస్తున్నాయి. రూ.399కి జియో రోజుకు 1జీబీ చొప్పున 84 జీబీ అందించగా, ఇప్పుడు దాన్ని 70 రోజులకు కుదించింది.

ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌పై..

ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌పై..

ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌పై రోజుకు ఒక జీబీ చొప్పున 70 రోజులు 4జీ డేటాను అందిస్తోంది.

రూ. 399కు 84 రోజులకు..

రూ. 399కు 84 రోజులకు..

ఐడియా సైతం రూ. 399కు 84 రోజులకు రోజుకు 1జిబి డేటా చొప్పున అందిస్తోంది. దీంట్లో అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి.

గమనిక : ఈ ఆఫర్లు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే..

Best Mobiles in India

English summary
Vodafone offers 90GB data for 6 months for just Rs 399; check full details more News At Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X