6 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 90 జిబి డేటా, వొడాఫోన్ దివాళి ఆఫర్

Written By:

టెలికాం దిగ్గజాల్లో పండగ వార్ మొదలైంది. సరికొత్త టారిప్ ఆఫర్లతో పండగ సీజన్‌ను ప్రారంభించాయి. ఈ నేపధ్యంలోనే వొడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద వొడాఫోన్‌ యూజర్లు కేవలం రూ.399కే ఆరు నెలల పాటు 90జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం పొందనున్నారు.

ఆధార్ లింక్ ఇచ్చారా.. దూసుకొస్తున్నగడువు తేదీలతో జాగ్రత్త మరి

 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 90 జిబి డేటా, వొడాఫోన్ దివాళి ఆఫర్

రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ రూ.399 ప్లాన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్‌ ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కేవలం వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లకు మాత్రమే. అంతేకాక కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమేనని తెలిసింది.

ఐఫోన్ 7పై భారీ తగ్గింపు, అమెజాన్ బ్లాక్ బాస్టర్ డీల్స్ ఇవే !

 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 90 జిబి డేటా, వొడాఫోన్ దివాళి ఆఫర్

జియో తన కస్టమర్లకు దివాళి ఆఫర్‌ ప్రకటించగానే వొడాఫోన్‌ కూడా ఈ ప్లాన్‌ను ప్రకటించింది. జియో ప్రకటించిన దివాళి ఆఫర్‌లో రూ.399 రీఛార్జ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు.

English summary
Vodafone offers 90GB data unlimited calls at Rs 399 for 6 months counters Jio, Airtel
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot