వొడాఫోన్ యూజర్లకు తీపి కబురు

వొడాఫోన్ కస్టమర్‌లకు తీపికబురు. తాజగా, లాంచ్ చేసిన #Huntthehearts కాంటెస్ట్‌లో వొడాఫోన్ తన ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 1.7జీబి డేటాను ఉచితంగా అందిస్తోంది.

వొడాఫోన్ యూజర్లకు తీపి కబురు

స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 3310 ఎందుకుని బెస్ట్..?

ఈ ఉచిత డేటాను పొందాలనుకునే వొడాఫోన్ కస్టమర్‌లు ముందుగా తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని My Vodafone appలోకి వెళ్లి వివిధ యాప్ స్ర్కీన్స్ పై దాగి ఉన్న హిడెన్ హార్ట్స్‌ను అన్‌లాక్ చేయటం ద్వారా 1.7జీబి ఉచిత డేటా ఆఫర్ పిరియడ్‌లోపు లభిస్తుంది.

వొడాఫోన్ యూజర్లకు తీపి కబురు

సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న 'Moto Days'

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న ప్రతి వొడాఫోన్ కస్టమర్‌ ఈ ఆఫర్‌ను పొందువచ్చు. రెడ్ పోస్ట్ పెయిడ్ వొడాఫోన్ ఖాతాదారులను మినహాయించి అన్ని ప్రిపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. మహిళలకు ప్రత్యేకంగా 'వొడాఫోన్ సఖి' పేరుతో సరికొత్త ప్యాక్‌ను వొడాఫోన్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. OTP కోడ్ ఆధారంగా జరిగే రీఛార్జ్‌లో భాగంగా మహిళలు తమ మొబైల్ నెంబర్‌ను ఇతరులకు ఇవ్వాల్సిన అసవరం ఉండదు.

English summary
Vodafone offers free 1.7GB to its users. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot