ఆఫీసా..? మాయా ద్వీపమా..?

Posted By:

‘దూరం నుంచి చూస్తే అదో మాయా ద్వీపాన్ని తలపిస్తుంది.. దగ్గరగా వెళితే కాని అర్థం కాదు అదో ఆధునిక ఆఫీస్ నిర్మాణమని.'

గ్లోబల్ టెలికామ్ కంపెనీలలో ఒకటైన వొడాఫోన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ నెట్‌వర్క్ సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 370మిలియన్‌ల వినియోగదారులున్నట్లు ఓ ప్రాధమిక అంచనా. ‘వరల్డ్ ఫోటో టూర్' శీర్సికల్లో భాగంగా ఇప్పటి వరకు ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్ వంటి దిగ్గజ సంస్థల ఆఫీస్ నిర్మాణాలను ఫోటో గ్యాలరీల రూపంలో మీకు పరిచయం చేశాం.

ఇవికూడా చదవండి:

రూ.90కే మొబైల్ ఫోన్

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పోర్చుగల్‌లోని వొడాఫోన్ ప్రధానకార్యాలయ ఎక్స్‌టీరియర్ డిజైనింగ్‌ ఇంకా నిర్మాణ వివరాలను మీముందుకు తీసుకువచ్చాం. చూసి ఆశ్చర్యపోండి. ఇకపోతే.. యూకే నగరంలోని న్యూబెర్రీ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వొడాఫోన్, 1982లో ఆ ప్రాంతానికి చెందిన రెండు సెల్యూలర్ టెలిఫోన్ నెట్‌వర్క్ లైసెన్స్‌లను సొంతం చేసుకుంది. అప్పటినుంచి క్రమకమంగా తమ సేవలను ఇతర దేశాలకు విస్తరింపజేసింది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

ఆఫీసా..? మాయా ద్వీపమా..?


ఆఫీసా..? మాయా ద్వీపమా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot