Just In
Don't Miss
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సూపర్ ప్లాన్ ను విడుదల చేసిన వోడాఫోన్
దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.
భారీగా తగ్గిన Vivo Y81, Vivo Y71i ధరలు

159 రూపాయల రీఛార్జ్ ప్యాక్...
ప్రీపెయిడ్ కస‍్టమర్లకోసం 159 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో రోజుకి 250 నిమిషాల వాయిస్ కాల్స్ , రోజుకి 1జిబి డేటాతో పాటు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.

అన్నిసర్కిల్స్ లో లభ్యం...
వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ అన్ని సర్కిల్స్ లో అందుబాటులో ఉంది.

జియో vs వోడాఫోన్
జియో అందిస్తున్న రూ.149 ప్లాన్ కి చెక్ పెడుతు వోడాఫోన్ రూ.159 ప్లాన్ ను విడుదల చేసింది . జియో రూ.148 తో 28 రోజులు వాలిడిటీ 1.5 జిబి డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్ లభిస్తాయి.

రూ.99 , రూ.109..
వోడాఫోన్ రీసెంట్ గా ఈ రూ.99 , రూ.109 ప్లాన్లను లాంచ్ చేసింది.ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు మాత్రమే అయితే రూ.99 ప్లాన్ తో ఎటువంటి 3జి/4జి డేటా లభించదు,రూ. 109 ప్లాన్ తో మాత్రం 1జీబీ 3జి/4జి డేటా లభిస్తుంది .
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500