వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

|

వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్ ప్లాన్‌లను అందించడానికి వోడాఫోన్ కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రారంభిస్తోంది. 2019 డిసెంబర్‌లో ధరల పెంపు తరువాత టెల్కోస్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ గణన భారీ తేడాతో తగ్గింది. ఇప్పుడు అన్ని టెల్కోలు నెమ్మదిగా తమ పాత ధరలను తిరిగి తీసుకువస్తున్నారు.

వొడాఫోన్

భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రెండూ ఇటీవల రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసాయి. వోడాఫోన్ మరియు రిలయన్స్ జియో కంటే వెనుకబడి ఉన్నపటికీ 84 రోజుల చెల్లుబాటు ప్రయోజనంతో ఎయిర్‌టెల్ రూ.379 ప్రీపెయిడ్ ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టింది. తక్కువ ధర వద్ద అధిక చెల్లుబాటుతో అందిస్తున్న ప్లాన్ లలో వోడాఫోన్ ముందువరుసలో ఉంది.

 

 

జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి ప్రారంభమైన 2G ఇంటర్నెట్ సర్వీస్జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి ప్రారంభమైన 2G ఇంటర్నెట్ సర్వీస్

ధరల పెంపు

వోడాఫోన్ ధరల పెంపుకు ముందు 70 రోజుల చెల్లుబాటుతో 299 రూపాయల ప్లాన్‌ను అందించేది. ఇప్పుడు ఈ టెల్కో రూ.269 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికను 56 రోజుల సర్వీస్ వాలిడిటీతో అందిస్తున్నది. వోడాఫోన్ యొక్క రూ.269 రీఛార్జ్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఇండియాలో అమాంతం పెరిగిన ఆపిల్ మార్కెట్ వాటాఇండియాలో అమాంతం పెరిగిన ఆపిల్ మార్కెట్ వాటా

వోడాఫోన్ రూ .269 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ రూ .269 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ యొక్క రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతానికి ఎంపిక చేసిన సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులు తమ సర్కిల్‌లో ఈ ప్లాన్ లభ్యతను తనిఖీ చేయడానికి సంబంధిత ఆపరేటర్ల యాప్ లలో చూడవచ్చు. ఈ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌తో పాటుగా 56 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి 4GB డేటా, 600 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో రూ.499 విలువైన వోడాఫోన్ ప్లే చందాకు మరియు రూ.999 విలువైన ZEE5 సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

 

 

ఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావిఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావి

రూ .269 ప్లాన్

వోడాఫోన్ యొక్క రూ .269 ప్లాన్ దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తున్న కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని చౌకైన ప్లాన్. రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ ఇటువంటి ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందించడం లేదు. రాబోయే వారాల్లో ఎయిర్‌టెల్ ఇలాంటి ప్లాన్‌తో వస్తుందని అందరు ఆశిస్తున్నారు. అయితే జియో రూ.300 లోపు 56 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను ఎప్పటికీ ప్రారంభించకపోవచ్చు.

 

 

DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కైDTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

వోడాఫోన్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జితో పాటు రూ.379 ల బహిరంగ మార్కెట్ రీఛార్జిని కూడా అందిస్తోంది. టెల్కో నుండి వచ్చిన ఈ ప్లాన్ ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 SMSలు మరియు 6Gb డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వినియోగదారులకు వోడాఫోన్ ప్లే మరియు ZEE5 కంటెంట్ చందాలను కూడా ఉచితంగా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone's Rs. 269 Plan Offers 56 days of validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X