Home
News

దిగ్గజాలను దెబ్బకొట్టేలా కొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన వోడాఫోన్

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.

దేశీయ టెలికాం రంగం సరికొత్త మార్పులకు వేదికగా నిలుస్తోంది. దిగ్గజాల దెబ్బకు చిన్నా చితకా కంపెనీలు విలీనం బాట పట్టాయి.ఇందులో భాగంగా ఐడియా వొడాఫోన్ తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి కస్టమర్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్‌ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసు​కొచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ రూ.351 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది.

రూ.351 ప్లాన్

రూ.351 ప్లాన్

ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం 351 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌,రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.అయితే ఇందులో ఎటువంటి డేటా ఆఫర్ ఉండదు. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు మాత్రమే. వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ అన్నీ సర్కిల్స్ లో అందుబాటులో ఉంటుంది.

అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు డేటా బెనిఫిట్స్ కావాలి అనుకున్నవారు ఈ రీఛార్జి ఫ్యాక్స్ ను ట్రై చేయొచ్చు

అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు డేటా బెనిఫిట్స్ కావాలి అనుకున్నవారు ఈ రీఛార్జి ఫ్యాక్స్ ను ట్రై చేయొచ్చు

రూ. 176

వోడాఫోన్ రూ.176తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.

 

రూ. 229

రూ. 229

వోడాఫోన్ రూ.229తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.4జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.

రూ. 496

రూ. 496

వోడాఫోన్ రూ.496తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.4జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 84రోజులు మాత్రమే.

రూ. 555

రూ. 555

వోడాఫోన్ రూ.555తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.4జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 90రోజులు మాత్రమే.

వొడఫోనే లేటెస్ట్ గా రూ.1,999తో  యానువల్ ప్లాన్ ను  లాంచ్ చేసింది

వొడఫోనే లేటెస్ట్ గా రూ.1,999తో యానువల్ ప్లాన్ ను లాంచ్ చేసింది

ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.5 జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Rs. 351 Prepaid Recharge Pack Offers Unlimited Calling to New Customers for 56 Days: Report.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X