Home
News

వోడాఫోన్ అదనంగా ఉచిత డేటాను అందిస్తోంది

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం వోడాఫోన్ రూ.458 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నది.

By Anil

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం వోడాఫోన్ రూ.458 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో ఇప్పటికే రోజువారీ 1.4 జీబీ ఉచిత మొబైల్ డేటాను వోడాఫోన్ అందిస్తున్నది. కాగా దీనికి అదనంగా మరో 1.4 జీబీ డేటాను వోడాఫోన్ ప్రస్తుతం ఇస్తున్నది. దీంతో ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకి 2.8 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు మాత్రమే . ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ యథాతథంగా లభిస్తాయి. ఈ సంధర్భంగా టాప్ 5 వోడాఫోన్ ఫ్రీపెయిడ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.459 prepaid recharge plan

రూ.459 prepaid recharge plan

వోడాఫోన్ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.459 రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 1.4 జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 90 రోజులు. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

రూ.409 prepaid recharge plan

రూ.409 prepaid recharge plan

వోడాఫోన్ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.409 రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 1.4 జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 84 రోజులు. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

రూ.349 prepaid recharge plan

రూ.349 prepaid recharge plan

వోడాఫోన్ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.349 రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 1.4 జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 70 రోజులు. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

రూ.251 prepaid recharge plan

రూ.251 prepaid recharge plan

వోడాఫోన్ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.251 రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 2 జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 28 రోజులు. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

రూ.181 prepaid recharge plan

రూ.181 prepaid recharge plan

వోడాఫోన్ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.181 రీఛార్జ్‌ చేసుకుంటే రోజు 1.4 జీబీ ఇంటర్నెట్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ కాలపరిమితి 28 రోజులు. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

 

 

Best Mobiles in India

English summary
Vodafone Rs 458 plan now reported to offer 235.2GB of data.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X